Home
Iqoo Smartphones
Iqoo Smartphones News
-
IQOO Z11x 5G: 7200mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్ప్లేతో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే!
iQOO Z11x 5G Price, Specifications: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో iQOO తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ముఖ్యంగా మంచి పనితీరు, భారీ బ్యాటరీ, గేమింగ్ ఫీచర్లు కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త ఫోన్లను తీసుకొస్తోంది. ఇందులో భాగంగా iQOO 2026 మార్చిలో భారత మార్కెట్లో iQOO Z11x 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ Matrix Green కలర్లో 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌తో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7200mAh భారీ బ్యాటరీ,… -
iQOO Neo 12: 9000mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లేతో.. iQOO Neo 12 పవర్ఫుల్ గేమింగ్ ఫోన్ లాంచ్!
iQOO Neo 12: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గేమింగ్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో iQOO Neo సిరీస్‌లో కొత్తగా iQOO Neo 12 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్లో భారీ 9000mAh బ్యాటరీ, 2K రిజల్యూషన్‌తో కూడిన AMOLED డిస్ప్లే, 185Hz రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. iQOO Neo 12 స్మార్ట్‌ఫోన్‌ను 12GB RAM నుంచి 16GB RAM వరకు, 256GB నుంచి 1TB వరకు స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు.… -
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
iQOO 16 Launch in India Soon: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO తదుపరి ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ iQOO 16ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. భారీ బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, అధునాతన కెమెరాలతో ఈ ఫోన్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి రానుందని అంచనా. అయితే, ఫోన్ పేరు, ఫీచర్లు, విడుదల తేదీని కంపెనీ అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. లీకుల ప్రకారం, iQOO 16 2026 డిసెంబర్లో లేదా 2027… -
iQOO Smartphone: భారీగా పెరిగిన iQOO స్మార్ట్ఫోన్ల ధరలు.. iQOO 15, 15R, Neo 10 కొత్త ధరలు ఇవే!
iQOO Smartphone Prices Hiked in India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO పలు స్మార్ట్ఫోన్ల ధరలను భారీగా పెంచింది. ముఖ్యంగా iQOO 15 ఫ్లాగ్షిప్ ఫోన్ ధర ఏకంగా రూ.13,000 వరకు పెరగడం గమనార్హం. దీంతో పాటు iQOO 15R, iQOO Neo 10 మోడళ్ల ధరల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల వన్‌ప్లస్, వివో, ఒప్పో వంటి కంపెనీలు కూడా తమ స్మార్ట్ఫోన్ల ధరలను పెంచిన నేపథ్యంలో iQOO ధరల పెంపు కూడా వినియోగదారులపై ప్రభావం… -
ఇండియన్ వెర్షన్ కంటే బెస్ట్ అప్‌గ్రేడ్ ఫీచర్లతో అక్కడ iQOO Z10R 5G లాంచ్..!
iQOO Z10R 5G: వివో సబ్ బ్రాండ్ అయిన iQOO తాజాగా తన iQOO Z10R 5G స్మార్ట్‌ఫోన్‌ను రష్యాలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ మోడల్ ఇప్పటికే భారత మార్కెట్లో విడుదలైన iQOO Z10R 5Gతో పోలిస్తే డిజైన్, చిప్సెట్, బ్యాటరీ సామర్థ్యం, స్టోరేజ్ వేరియంట్ల పరంగా కొంత భిన్నంగా ఉంది. అయితే, రెండు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15పై నడుస్తాయి. వీటిలో 50MP ప్రైమరీ రియర్ కెమెరా, 32MP…
తాజావార్తలు
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
-
Israel Politics: మిడిలీస్ట్‌ను వణికించిన దేశానికి బాస్ ఎవరు? ఇజ్రాయెల్ పీఠంపై వీడని సస్పెన్స్!
-
Megaverse: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, పవన్, రామ్ చరణ్.. నెట్‌ఫ్లిక్స్‌లో మెగా సునామీ!
-
Shubman Gill: ‘135 పరుగులే కదా.. ఈజీగా ఛేజ్ చేయొచ్చనుకున్నా కానీ’.. భారత్ థ్రిల్లింగ్ విక్టరీపై కెప్టెన్ రియాక్షన్..
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!