రోజురోజుకీ ప్రపంచవ్యాప్తంగా మారుతున్న టెక్నాలజీ కారణంగా మొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు వాటిని అనుసరిస్తూ కొత్త మోడల్స్ మార్కెట్లోకి తీసుకువస్తుంటాయి. ఇందులో భాగంగానే తాజాగా చైనీస్ టెక్ కంపెనీ iQOO మరోసారి స్టైలిష్ లుక్స్ తో కూడిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొస్తుంది. ఈ ఫోన్స్ ను మిడ్ రేంజ్ బడ్జెట్ లో ఎక్కువగా ఫోన్లను లాంచ్ చేస్తుంది. ఇక ఈ కంపెనీకి మొబైల్స్ కు గ్లోబల్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందనే విష్యం తెలిసిందే.…