IQOO 12 Smartphone Launch and Price: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వివో సబ్ బ్రాండ్ ‘ఐకూ’ మరో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. గత కొంత కాలంగా ఎంతో హైప్ క్రియేట్ అయిన ఐకూ 12 స్మార్ట్‌ఫోన్.. 2023 నవంబర్ 7న లాంచ్ కానుంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను వివో రిలీజ్ చేసింది. టీజర్‌లో ఐకూ 12 లుక్, డిజైన్, గేమింగ్ చిప్ లాంటి…