IPO : మీరు కూడా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తు్న్నారా.. అయితే వచ్చే వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వచ్చే వారం స్టాక్ మార్కెట్లో 4 IPOలు తెరవబోతున్నాయి.
Ullu Digital IPO : ఐపీఓ మార్కెట్‌లో కొనసాగుతున్న ఉత్కంఠ మధ్య ఇప్పుడు సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. SME విభాగంలో ఇదే అతిపెద్ద IPO రికార్డు. OTT ప్లాట్‌ఫారమ్ ఉల్లు డిజిటల్ తన మొదటి పబ్లిక్ సమర్పణ కోసం రెడీ అయింది.
IPO Listing: ఈ ఏడాది ఐపీవోల జోరు నడుస్తోంది. ఈ కారణంగా భారత స్టాక్ మార్కెట్ హాట్ హాట్ గా ఉంది. చిన్న నుంచి పెద్ద కంపెనీలు తమ ఐపీఓలను ప్రారంభించాయి. ఇప్పటివరకు 2024 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో రికార్డు స్థాయిలో 31 ఐపీవోలు అమ్మకానికి వచ్చాయి.
IPO Next Week: మీరు ఐపీవోలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటే వచ్చే వారానికి డబ్బులు రెడీ చేసుకోండి. సోమవారం నుండి ప్రారంభమయ్యే కొత్త వారంలో అనేక విభిన్న కంపెనీల ఐపీవోలు తెరవబడతాయి.
PhonePe : డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్ కంపెనీ PhonePe త్వరలో IPO తీసుకురాబోతోంది. PhonePe ఇప్పుడు IPOని తీసుకురావడానికి చాలా దగ్గరగా వచ్చిందని ఇటీవలి అప్‌డేట్ స్పష్టంగా సూచించింది.
Biggest IPO in 2023: ఐపీవో పెట్టుబడిదారులకు ఈ సంవత్సరం చాలా బాగుంది. చిన్న, పెద్ద వ్యాపారంలో పాల్గొన్న కంపెనీలు ఐపీవో ఆఫర్ చేశాయి. ఇప్పుడు 2023 సంవత్సరంలో అతిపెద్ద ఐపీవో తీసుకురావడానికి సాఫ్ట్ బ్యాంక్ సన్నాహాలు చేస్తోంది.
Tata Technologies IPO: దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కొత్త టాటా గ్రూప్ కంపెనీ స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతోంది. ఇప్పుడు టాటా గ్రూప్ కంపెనీకి చెందిన టాటా టెక్నాలజీస్ ఐపీఓ రాబోతోంది.