Home
Ipl Viral Moments
Ipl Viral Moments News
-
Virat Kohli: స్టాండ్స్‌లో ‘49’ హంగామా.. కోహ్లీ రియాక్షన్ మాములుగా లేదుగా..!
Virat Kohli: శుక్రవారం హైదరాబాద్ వేదికగా జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో SRH 55 పరుగులతో RCBపై ఘానా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే SRH బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ వైపు ఓ అభిమాని “49” అని సూచించే జెశ్చర్ చూపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ సమయంలో… -
RR vs DC: జస్ట్ మిస్! బ్యాట్‌తో కుల్దీప్ ముఖం పగులగొట్టబోయిన జడేజా.. ఒక్క క్షణం అంతా గందరగోళం!(వీడియో)
RR vs DC: రవీంద్ర జడేజా గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. అందరి ప్లేయర్స్‌తో ఎంతో సరదాగా ఉంటాడు. ఈ ఆల్‌రౌండర్‌ను మిగతా ప్లేయర్స్ తెగ ఇష్టపడుతుంటారు. అయితే.. తాజాగా జడేజాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు కొనసాగింది. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా మధ్య జరిగిన… -
Kohli-Vaibhav: “డియర్ వైభవ్.. వెల్ డన్”.. వైభవ్ సూర్య వంశీకి విరాట్ కోహ్లీ స్పెషల్ గిఫ్ట్!
Virat Kohli Gifts Autograph to Vaibhav Sooryavanshi: రాజస్థాన్ రాయల్స్ కింగ్ వైభవ్ సూర్య వంశీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. స్టార్ బౌలర్లకు చుక్కులు చూయించాడు. కేవలం 26 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు చేసి 300 స్ట్రైక్ రేట్‌తో ఆర్సీబీ బౌలింగ్ విభాగాన్ని చిన్నాభిన్నం చేశాడు. వైభవ్ బ్యాటింగ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ… -
David Miller: డ్రెస్సింగ్ రూమ్ వీడియో రిలీజ్.. మిల్లర్ ఒంటరిగా కూర్చొని ఎలా ఏడుస్తున్నాడో చూడండి..
David Miller: డేవిడ్ మిల్లర్ ఒక స్టార్ ప్లేయర్. బ్యాట్ పట్టి స్టేడియంలోకి దిగితే ప్రత్యర్థి బౌలర్లు బెదిరిపోతారు. అలాంటి విధ్వంసరక బ్యాట్స్‌మెన్ ఓ చిన్న తప్పు చేశాడు. ఈ తప్పు కాస్త తన టీమ్ ఒటమికి కారణమైంది. క్రికెట్ అభిమానులకు కోపం తెప్పించింది. అప్పటి వరకు ఢిల్లీ ఫ్యాన్స్‌కు డేవిడ్ మిల్లర్ అంటే ఎంతో అభిమానం. ఈ అభిమానం ఒక్కసారిగా కోపానికి దారి తీసింది. నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠ… -
Hardik Pandya: “నువ్వు గ్రేట్ రా బుడ్డొడా”.. వైభవ్‌ను చూడగానే ఓటమిని మరిచి ముగ్ధుడైన హార్దిక్ పాండ్యా!
Hardik Pandya: నిన్న రాజస్థాన్ రాయల్స్ (RR), ముంబై ఇండియన్స్ (MI) మధ్య జరిగిన మధ్య జరిగిన పోరు మామూలుది కాదు. ఓ 15 ఏళ్ల కుర్రాడికి, ప్రపంచంలోనే అత్యంత డేంజరెస్ యార్కర్ బుమ్రాకు మధ్య జరిగిన సమరం ఇది. మ్యాచ్‌కు ముందు బుమ్రా vs వైభవ్ సూర్య వంశీ కాంబినేషన్ కోసం అందరూ ఎదురు చూశారు. ఈ 15 ఏళ్ల బుడ్డోడు ఇప్పటికే వరుసగా తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. కానీ బుమ్రాను మాత్రం ఒక్కసారి… -
Sachin-Vaibhav: నాడు సచిన్ vs ఖదీర్.. నేడు వైభవ్ vs బుమ్రా..1989లో భారత్, పాకిస్థాన్ మాచ్ సీన్ రిపీట్..
Sachin-Vaibhav: ఐపీఎల్లో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ కుమ్మేస్తున్నాడు. నిన్న జరిగిన రాజస్థాన్ రాయల్స్(RR), ముంబై ఇండియన్స్ (MI) మ్యాచ్‌లో వైభవ్ మారోసారి రెచ్చిపోయాడు. ఈ సారి మాత్రం ఈ యువ విధ్వంసకర ప్లేయర్ ప్రపంచ స్థాయి బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను ఏమాత్రం భయపడకుండా ఎదుర్కొన్నాడు. యార్కర్ కింగ్ ఓవర్లో వరుస సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. బుమ్రా యార్కర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, పవర్ ప్లేలో భారీ సిక్సర్లు కొట్టాడు. 15 ఏళ్ల వయస్సులోనే, ప్రపంచంలోనే…
తాజావార్తలు
-
By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
-
Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు