IPL Team Gujarat Titans Retentions and Released Players List: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఆడనున్నాడు. గుజరాత్ టైటాన్స్ రిటైన్ ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం హార్దిక్ పేరు ఉన్నప్పటికీ.. డిసెంబర్ 12 వరకు ట్రేడింగ్ జరుగనుండడంతో అతడు ముంబైకి మారనున్నాడని సమాచారం తెలుస్తోంది. ఇదే జరిగితే.. ఐపీఎల్‌లో ఇదే అతిపెద్ద డీల్‌గా చెప్పుకోవచ్చు. ఐపీఎల్ 2024 మినీ వేలం డిసెంబర్…