Home
Ipl Telugu News
Ipl Telugu News News
-
CSK Playoff Chances: ఇక మిగిలింది రెండు మ్యాచ్‌లే.. చెన్నై ప్లేఆఫ్స్ చేరుతుందా? సమీకరణాలు ఇవే..
CSK Playoff Chances: ఈ సీజన్‌లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు ఊహించని షాక్ తగిలింది. శుక్రవారం (మే 15) జరిగిన తమ 12వ లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జాయింట్స్ (LSG) చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూడటంతో చెన్నై నాకౌట్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ రివర్స్ ఫిక్చర్‌లో లక్నోను ఓడించి టాప్-4 లోకి దూసుకెళ్లాలని భావించిన సీఎస్‌కే ఆశలపై మిచెల్ మార్ష్ నీళ్లు చల్లాడు. చెన్నై… -
SRH Playoff Chances: ఎస్ఆర్హెచ్ ప్లే-ఆఫ్ ఆశలు సజీవమేనా? గుజరాత్ ఓటమి తర్వాత మారిన సమీకరణాలు..
SRH Playoff Chances: ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే-ఆఫ్ ప్రయాణం ఇప్పుడు కీలక మలుపునకు చేరుకుంది. మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్యాట్ కమిన్స్ సేన అనూహ్యంగా కుప్పకూలింది. ఈ టోర్నీ చరిత్రలోనే ఈ జట్టు అత్యల్ప స్కోరును నమోదు చేయడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఈ భారీ ఓటమి వల్ల సన్‌రైజర్స్ ప్లే-ఆఫ్ అవకాశాలు 80% నుంచి 65.7 శాతానికి పడిపోగా, మరోవైపు అద్భుత విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్ 94.9%… -
Kedar Jadhav: సచిన్‌తో పోలికలా? 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై కేదార్ జాదవ్ సంచలన వ్యాఖ్యలు!
Kedar Jadhav: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున ఆడుతున్న 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూర్యవంశీని లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌తో పోల్చడంపై జాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. Olympics.comకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పష్టత ఇచ్చాడు. సచిన్ టెండూల్కర్‌తో ఎవరినీ పోల్చలేమని, ఆయన క్రికెట్‌కు అందించిన సేవలు అసమానమని జాదవ్ పేర్కొన్నాడు. "సచిన్ ఒక మాస్టర్.. ఆయన దరిదాపుల్లోకి ఎవరూ… -
Manoj Tiwary: “హార్దిక్ పాండ్యా ఒంటరి అయిపోయాడు”.. టీమిండియా మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
Manoj Tiwary: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై వస్తున్న విమర్శల విషయంలో భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ 2026లో ముంబై ఎదుర్కొంటున్న వరుస పరాజయాలకు కేవలం హార్దిక్ ఒక్కడినే బాధ్యుడిని చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. జట్టులో హార్దిక్ ఒంటరి అయిపోయారని, అతనికి సహచర ఆటగాళ్ల నుంచి ఆశించిన మద్దతు లభించడం లేదని తివారీ ఆవేదన వ్యక్తం చేశారు. ముంబై ప్రయాణం దాదాపు ముగిసిపోయిందని స్పష్టం చేస్తూ.. "జట్టులో ఒక… -
Mumbai Indians: ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం.. ముందున్న కఠినమైన సవాళ్లు ఇవే!
Mumbai Indians Playoff Chances: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చేతిలో ఎదురైన ఘోర పరాజయం ముంబై ఇండియన్స్ (MI) ప్లేఆఫ్స్ ఆశలను చిదిమేసింది. చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఓటమితో ముంబై దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించే స్థితికి చేరుకుంది. 11 ఓవర్లలోనే 100 పరుగులు దాటి, ఒక దశలో భారీ స్కోరు చేసేలా కనిపించిన ముంబై, చివరకు 159 పరుగులకే పరిమితమై చేతులెత్తేసింది. సూర్యకుమార్ యాదవ్ మెరుపులు, నమన్ ధీర్ (57) పోరాటం… -
Ruturaj Gaikwad: ముంబైని ముంచిన చెన్నై వ్యూహం.. సీఎస్‌కే గెలుపు రహస్యం చెప్పిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్
Ruturaj Gaikwad: ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ పరిస్థితి దారుణంగా మారింది. పేలవ ప్రదర్శనతో ఈ ప్లేఆఫ్స్ ఆశలు గల్లతయ్యాయి. ఇక, శనివారం చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సమష్టిగా రాణించి 8 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్ అనంతరం జట్టు వ్యూహాలు, ఆటగాళ్ల ప్రదర్శనపై కీలక విషయాలను పంచుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టిన యంగ్… -
Mukul Chaudhary: తండ్రి పెళ్లి కాకముందే కన్న కల.. నేడు ఐపీఎల్‌లో నిజం చేసిన కొడుకు.. ముకుల్ ఎమోషనల్ జర్నీ!
Mukul Chaudhary: నిన్న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తలపడ్డాయి. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై మూడు వికెట్ల తేడాతో గెలిచింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 182 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక బరిలోకి దిగిన లక్నో జట్టులో ఓ 21 ఏళ్ల కుర్రాడు ముకుల్ చౌదరి హీరోగా నిలిచాడు. చివరి వరకు తీవ్ర ఒత్తిడితో… -
CSK vs MI: ముంబై ఇండియన్స్‌కు హ్యాట్రిక్ విజయం.. చెన్నైపై 9 వికెట్ల తేడాతో గెలుపు
CSK vs MI: ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తమ హ్యాట్రిక్ విజయాన్ని నమోదుచేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 15.4 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి గెలుపొందింది. ముంబై విజయానికి రోహిత్ శర్మ…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?