Krishnappa Gowtham Retirement: ఐపీఎల్ సంచలనం కృష్ణప్ప గౌతమ్ రిటైర్మెంట్ ప్రకటించాడు.. 14 ఏళ్ల కెరీర్ తర్వాత కృష్ణప్ప గౌతమ్ భారత దేశవాళీ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పేశారు.. కర్ణాటకకు చెందిన దిగ్గజ ఆల్ రౌండర్ అయిన కృష్ణప్ప గౌతమ్, అన్ని రకాల క్రికెట్‌ల నుండి రిటైర్మెంట్ ప్రకటించారు.. దీంతో, భారత దేశీయ క్రికెట్‌లో 14 సంవత్సరాల కెరీర్‌కు ముగింపు పలికినట్టు అయ్యింది.. తన శక్తివంతమైన లోయర్-ఆర్డర్ బ్యాటింగ్‌తో పాటు నమ్మకమైన ఆఫ్-స్పిన్‌కు పేరుగాంచారు.. రంజీ…