Home
Ipl Records
Ipl Records News
-
Kohli-Venkatesh Iyer: ఐపీఎల్ ఫైనల్లో మొదటిసారిగా.. అరుదైన రికార్డు సాధించిన కోహ్లీ, వెంకటేష్ అయ్యర్..
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఈ మహా సంగ్రామంలో ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ సరికొత్త చరిత్ర సృష్టించారు. గుజరాత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ కేవలం 3.3 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును దాటింది. ఐపీఎల్ ఫైనల్స్ చరిత్రలోనే ఇదే అత్యంత వేగవంతమైన టీమ్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఇంతకుముందు 2023లో ఇదే అహ్మదాబాద్… -
IPL 2026 Final: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు జోష్ ఇచ్చే 8 ఏళ్ల సెంటిమెంట్.. ఈ హిస్టరీ రిపీట్ అయితే ఈసారి కప్పు బెంగళూరుదే!
IPL 2026 Final: టాటా ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈరోజు (మే 31) డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లు తమ రెండో ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉండగా, ఈ మ్యాచ్‌కు ముందు ఒక ఆసక్తికరమైన రికార్డు ఆర్సీబీ అభిమానుల్లో జోష్ నింపుతోంది. అదే సమయంలో గుజరాత్ క్యాంప్‌లో ఆందోళన… -
GT vs RR: గిల్ విధ్వంసం.. సుదర్శన్ సునామీ! ఐపీఎల్లో సరికొత్త రికార్డులు..
GT vs RR: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ అద్భుత ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ విధ్వంసకర శతకంతో చెలరేగగా, సాయి సుదర్శన్ కీలక అర్ధశతకంతో మెరిశాడు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఫైనల్ పోరుకు… -
Vaibhav Century Miss: మరోసారి సెంచరీ మిస్ చేసుకున్న సూర్యవంశీ.. చెత్త రికార్డులో కూడా నంబర్ వన్‌గా వైభవ్..
ఐపీఎల్ 2026 సీజన్లో పరుగుల సునామీ సృష్టిస్తూ సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ (RR) యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని ఒక దురదృష్టకరమైన రికార్డు వెంటాడుతోంది. గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుతో జరుగుతున్న హై-ప్రెషర్ క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ మరోసారి సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నారు. పవర్‌ప్లేలోనే 500 పరుగుల మైలురాయిని దాటి ప్రపంచ రికార్డు సృష్టించిన ఈ 15 ఏళ్ల కుర్రాడు, వ్యక్తిగత స్కోరు 96 పరుగుల వద్ద అవుటై పెవిలియన్… -
Vaibhav Sooryavanshi: గేల్ రికార్డును తుడిచేసి.. ఇప్పుడు ఆండ్రీ రస్సెల్ ఆల్‌టైమ్ రికార్డుపై కన్నేసిన వైభవ్..
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్లో సంచలన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తున్న రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ.. మరో అరుదైన ప్రపంచ రికార్డు ముంగిట నిలిచాడు. శుక్రవారం (మే 29) న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో వైభవ్ ఈ మైలురాయిని అందుకోవడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుత సీజన్లో 15 ఇన్నింగ్స్‌లలో ఎవరూ ఊహించని విధంగా 242.86 స్ట్రైక్ రేట్‌తో 680 పరుగులు చేసిన వైభవ్,… -
Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
Vaibhav Sooryavanshi: భారతదేశంలో క్రికెట్ కేవలం ఒక ఆట కాదు, అది కోట్లాది మంది భావోద్వేగాలతో ముడిపడిన ఒక మతం. గత మూడు దశాబ్దాలుగా భారత క్రికెట్ అభిమానుల మనసులను ప్రభావితం చేసిన ముగ్గురు మహానుభావులు ఉన్నారు.. వాళ్లే క్రికెట్ గార్డ్ సచిన్ టెండూల్కర్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, కింగ్ విరాట్ కోహ్లీ. ఇప్పుడు అదే వరుసలో మరో కొత్త పేరు వేగంగా వినిపిస్తోంది. అతడే 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్… -
RR vs SRH: ఆ రెండే కారణం.. క్వాలిఫయర్ -2లోకి రాజస్థాన్, ఇంటికి హైదరాబాద్..
RR vs SRH: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 47 పరుగుల తేడాతో ఓడించి క్వాలిఫయర్-2లోకి దూసుకెళ్లింది. ముల్లన్పూర్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌తో చెలరేగగా, జోఫ్రా ఆర్చర్ తన వేగంతో హైదరాబాద్ టాప్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు.. దీంతో, ఐపీఎల్ క్వాలిఫయర్ రేస్ నుంచి SRH తప్పుకోవాల్సి వచ్చింది.. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్… -
Vaibhav Sooryavanshi: ముంబై మ్యాచ్‌లో వైభవ్ మ్యాజిక్.. ఖాతాలోకి మరో రికార్డు.!
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో చేర్చుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్ లో క్యాచ్ అందుకున్న వైభవ్, ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయసులో క్యాచ్ పట్టిన ఫీల్డర్‌గా చరిత్రలోకి ఎక్కాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ముందుగా బ్యాటింగ్ చేసి 205 పరుగుల స్కోరును నమోదు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్… -
Vaibhav Sooryavanshi: వైభవ్ విధ్వంసం.. ఒక్క ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన బుడ్డోడు..
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ (RR) యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డులతో ఊచకోత కోస్తున్నాడు. జైపూర్‌లో మంగళవారం రాత్రి లక్నో సూపర్ జాయింట్స్ (LSG) విధించిన 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వైభవ్ కేవలం 38 బంతుల్లోనే 93 పరుగులతో విరుచుకుపడి జట్టుకు అద్భుత విజయాన్ని అందించడమే కాకుండా, ఎన్నో అరుదైన మైలురాళ్లను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో ఒక ఐపీఎల్ సీజన్లో అతి పిన్న… -
Vaibhav Sooryavanshi: వామ్మో.. కోహ్లీ, అభిషేక్ రికార్డులు బద్దలుగొట్టిన బుడ్డోడు.. ఐపీఎల్లో నయా హిస్టరీ!
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ వేదికగా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న సంచలనాలు అన్ని ఇన్నీ కావు. రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగుతున్న ఈ యువ సంచలనం, తాజాగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారతీయ బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 21 బంతుల్లోనే 3 భారీ…
తాజావార్తలు
-
Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. ‘RX100’ తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
-
Congress: రాహుల్ గాంధీ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్.. అధికారులు, మీడియా షాక్..
-
TPCC Mahesh Goud : రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా రేపు ‘ఛలో లోక్ భవన్’
-
Mamitha Baiju: సౌత్ ఇండియాలో సునామీ.. 3 వారాల్లో 3 భాషల్లో భారీ రికార్డు!
-
Rahul Gandhi: మోడీ ఇంటి దగ్గర నిరసన.. పోలీసుల అదుపులో రాహుల్‌గాంధీ, ఖర్గే
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!