Home
Ipl Playoffs 2026
Ipl Playoffs 2026 News
-
Kumar Sangakkara: కెప్టెన్ పరాగ్ మాటలను బహిరంగంగా ఖండించిన కోచ్ సంగక్కర.. అసలు రాజస్థాన్‌లో ఏం జరుగుతోంది?
Kumar Sangakkara: రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేఆఫ్స్ చేరడంపై ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ చేసిన వ్యాఖ్యలను హెడ్ కోచ్ కుమార్ సంగక్కర పూర్తిగా వ్యతిరేకించారు. ఈ ఐపీఎల్ సీజన్ లీగ్ దశలో తమ చివరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిలో విజయం సాధించిన రాజస్థాన్.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్ చేరింది. ఆ తర్వాత ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి క్వాలిఫైయర్-2కు దూసుకెళ్లింది. అయితే, శుభ్‌మన్ గిల్… -
Vaibhav Sooryavanshi: ఒకే వారంలో క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్ రికార్డులు బ్రేక్.. ఐపీఎల్లో వైభవ్ ఆల్‌టైమ్ హిస్టరీ..
Vaibhav Sooryavanshi: ప్రస్తుతం క్రికెట్ ప్రపంచమంతా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ గురించే మాట్లాడుకుంటోంది. గత మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులతో విధ్వంసం సృష్టించిన ఈ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాడు. ముల్లాన్‌పూర్‌లో జరిగిన ఈ కీలక పోరులో వైభవ్ ఎంతో పరిణతితో ఆడినప్పటికీ.. దురదృష్టవశాత్తూ మరోసారి సెంచరీ మార్కును అందుకోలేకపోయాడు. కేవలం 47 బంతుల్లో 96 పరుగులు చేసి సెంచరీకి అడుగు… -
IPL 2026: ఐపీఎల్ 2026 ఎఫెక్ట్ .. డేంజర్ జోన్లో ఆ ఐదుగురు కెప్టెన్లు..!
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయిన జట్లలో ఐదు ఫ్రాంచైజీల కెప్టెన్ల భవిష్యత్తుపై తీవ్ర చర్చ సాగుతోంది. వరుసగా రెండు సీజన్లుగా నిరాశాజనక ప్రదర్శనలు, జట్ల ఫలితాల్లో స్థిరత్వం లేకపోవడం, వ్యక్తిగతంగా కెప్టెన్ల ప్రదర్శన కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆయా ఫ్రాంచైజీలు నాయకత్వ మార్పులపై ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. రిషబ్ పంత్ – లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరైన రూ.27 కోట్లకు రిషబ్ పంత్‌ను కొనుగోలు చేసిన… -
Sai Sudarshan: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వింత రికార్డు.. కెరీర్లో మూడోసారి విచిత్రంగా అవుటైన సాయి సుదర్శన్..
Sai Sudarshan: ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఓ వింత రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో అతను అవుట్ అయిన తీరు చూసి క్రికెట్ అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే, కేవలం కొన్ని రోజుల క్రితమే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లోనూ సుదర్శన్ సరిగ్గా ఇలాగే అవుట్ అయ్యాడు. ఒకే సీజన్ లో, అది కూడా బ్యాక్ టు బ్యాక్ నాకౌట్… -
RR vs SRH Playing XI: డూ ఆర్ డై మ్యాచ్.. నేడే ఎలిమినేర్ మ్యాచ్.! ప్లేయింగ్ XI ఇదే..
RR vs SRH Playing XI: ఐపీఎల్ 2026లో మరో కీలక పోరు నేడు జరగనుంది. న్యూ చండీగఢ్ వేదికగా జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals), సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్లో రెండు జట్ల బలం విధ్వంసకర బ్యాటింగ్ కావడంతో అభిమానులు హైస్కోరింగ్ థ్రిల్లర్‌ను ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)… -
Hardik Pandya: ఓటమిపై అసహనం.. ఓటమికి కారణం అదే అంటూ నిజాయితీగా ఒప్పుకున్న హార్దిక్ పాండ్యా..
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ (MI) 30 పరుగుల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుండి నిష్క్రమించింది. ఈ ఓటమిపై ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడం, డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకోవడం వల్లే మ్యాచ్ చేజారిందని ఆయన స్పష్టం చేశాడు. మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. “ఈ పిచ్‌పై రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మేము బౌలింగ్‌లో మరో 10-15… -
SRH: ఐపీఎల్ చరిత్రలో ఆ అరుదైన ఘనత సాధించిన ఏకైక జట్టు ఎస్ఆర్హెచ్.. మళ్లీ 2016 నాటి మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఐపీఎల్ 19వ సీజన్లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించి సంచలనం సృష్టించింది. కావ్య మారన్‌కు చెందిన ఎస్ఆర్హెచ్ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. మే 27న న్యూ చండీగఢ్‌లో జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే, మే 29న అదే వేదికపై క్వాలిఫైయర్-2 మ్యాచ్ ఆడుతుంది. ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకోవాలంటే ఎస్ఆర్హెచ్ ఈ క్వాలిఫైయర్-2 లో ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. గతంలో 2016 సీజన్లోనూ…
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!