Home
Ipl Final 2026
Ipl Final 2026 News
-
IPL Final 2026: ఆ గ్రౌండ్లో అడుగుపెడితే శివాలెత్తిపోతాడు.. RCB గ్యాంగ్‌ను భయపెడుతున్న గిల్ రికార్డులు!
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ అంటేనే ఒత్తిడి, అంచనాలు, కోట్లాది అభిమానుల ఆశలు. అలాంటి మహా సమరానికి వేదికగా నిలుస్తున్న నరేంద్ర మోదీ స్టేడియం మరోసారి క్రికెట్ ప్రపంచం చూపులను తనవైపు తిప్పుకుంది. ఈ భారీ వేదికపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడబోతుండగా అందరి దృష్టి ఒకే ఆటగాడిపై నిలిచింది. అతడే గుజరాత్ కెప్టెన్ శుభ్ మన్ గిల్. ప్రతి ఆటగాడికీ ఒక ఇష్టమైన మైదానం ఉంటుంది. అక్కడ అడుగుపెడితే వారి ఆట… -
IPL 2026 Final: “ఈ సారి ఐపీఎల్ కప్పు గుజరాత్‌దే”.. బలమైన కారణాలను వివరించిన వరల్డ్ కప్ విన్నర్..
IPL 2026 Final: ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది. ఈరోజు (మే 31, ఆదివారం) జరిగే టైటిల్ పోరులో గుజరాత్ టైటాన్స్ (GT), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడనున్నాయి. క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విధించిన 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ముల్లన్పూర్ వేదికగా రికార్డ్ స్థాయిలో ఛేదించి గుజరాత్ జట్టు మూడోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. గుజరాత్ రికార్డు ఛేజింగ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 53 బంతుల్లో 104… -
IPL 2026 Final: బెంగళూరుకు బిగ్ షాక్.. గుజరాత్ టైటాన్స్‌దే ఐపీఎల్ 2026 టైటిల్?
Hardik Pandya Poster Sentiment Goes Viral Ahead of RCB vs GT Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), 2022 విజేత గుజరాత్ టైటాన్స్ (జీటీ) టైటిల్ కోసం తలపడనున్నాయి. రెండు జట్లు ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన కనబర్చడంతో.. ఫైనల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే… -
IPL 2026 Final: ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫినాలే.. ‘కింగ్’ కోహ్లీ మళ్లీ మెరుస్తాడా?
IPL 2026 Final RCB vs GT: రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2026 సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని ప్రతిష్టాత్మక నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగబోయే మహా సంగ్రామంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), 2022 విజేత గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు ఢీకొనబోతున్నాయి. ఈ టోర్నీలోనే అత్యుత్తమ ప్రదర్శన చేసిన రెండు బలమైన జట్ల మధ్య ఫైనల్ జరుగుతుండడంతో.. ఈసారి ట్రోఫీని ఎవరు… -
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో అహ్మదాబాద్ నగరం క్రికెట్ అభిమానులతో కిటకిటలాడుతోంది. ఆదివారం రాత్రి నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తలపడనున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశవ్యాప్తంగా వేలాది మంది అభిమానులు అహ్మదాబాద్‌కు తరలివస్తున్నారు. దీంతో విమాన టికెట్లు, హోటల్ గదుల ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం అహ్మదాబాద్‌కు వెళ్లే విమానాల టికెట్ ధరలు సాధారణ రేట్లతో పోలిస్తే గణనీయంగా పెరిగి, కొన్ని… -
IPL 2026 Final: ఫైనల్ కు వర్షం గండం.. మరి రిజర్వ్ డే సంగతేంటి.?
IPL 2026 Final: ఐపీఎల్ 2026 సీజన్ చివరి మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ ఫైనల్ మే 31న జరగనుంది. ఈసారి టైటిల్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తలపడనున్నాయి. అయితే అహమ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు ముందు వర్షం భయం అభిమానుల్లో కాస్త టెన్షన్ గా మారింది. ఈ సీజన్ లో డిఫెండింగ్… -
Shubman Gill Vs Vaibhav Suryavanshi: గిల్ మ్యాచ్ గెలిచాడు.. మనస్సులను గెలిచింది మాత్రం వైభవ్ సూర్యవంశే..!
Shubman Gill Vs Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026 రెండో క్వాలిఫయర్‌లో క్రికెట్ ఫ్యాన్స్ అరుదైన ఫైట్‌ను వీక్షించారు. ఒకవైపు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన శతకంతో తన జట్టును ఫైనల్‌కు చేర్చగా, మరోవైపు కేవలం 15 ఏళ్ల వయసులోనే అసాధారణ ప్రతిభతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాటింగ్‌తో అందరి ప్రశంసలు అందుకున్నాడు. మ్యాచ్ ఫలితం గుజరాత్‌కు అనుకూలంగా వచ్చినప్పటికీ, చర్చ అంతా వైభవ్ చుట్టూనే తిరుగుతుంది.. న్యూ చండీగఢ్‌లోని… -
Shubman Gill: ‘అతని చేతికి నేనే టేప్ వేయాలేమో’.. సుదర్శన్ హిట్ వికెట్‌పై కెప్టెన్ గిల్ రియాక్షన్
Shubman Gill: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో జట్టును గెలిపించిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్‌లో గిల్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే టాస్ దగ్గర ఒక చిన్న డ్రామా జరిగింది. టాస్ వేసినప్పుడు రాజస్థాన్ కెప్టెన్ రియాన్…
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!