Vaibhav Suryavanshi: ఓ 14 ఏళ్ల కుర్రవాడు క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డ్‌ను తన పేరున సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. ఇంతకీ ఆ చిచ్చరపిడుగు పేరు ఏంటో తెలుసా.. వైభవ్ సూర్యవంశీ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన యువ సంచలనం ఈ 14 ఏళ్ల కుర్రవాడు. ఒకే ఫార్మాట్‌లో నిలకడగా రాణించడం కష్టమైన ఈ రోజుల్లో అద్భుతమైన ప్రతిభతో వైభవ్ సూర్యవంశీ ఏకంగా ఆరు వేర్వేరు టోర్నమెంట్‌లలో సెంచరీలు సాధించి వరల్డ్ రికార్డ్‌ను సాధించాడు. READ ALSO: Dollar…