Home
Ipl Auction 2026
Ipl Auction 2026 News
-
Ravichandran Ashwin: “4 ఓవర్లు వేయకపోతే రూ.2 కోట్లు కట్ చేయండి”.. ఆస్ట్రేలియా ప్లేయర్‌పై అశ్విన్ షాకింగ్ కామెంట్స్..
Ashwin: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 19వ సీజన్‌కు మరికొన్ని రోజుల్లో షురూ కానుంది. ఈ సీజన్‌కు ముందు, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ విషయంలో ఒక పెద్ద చర్చ మొదలైంది. గ్రీన్ పాత్ర, ఫిట్‌నెస్‌పై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర విమర్శలు చేశారు. ఒక మ్యాచ్‌లో గ్రీన్ పూర్తి నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయకపోతే.. అతడి జీతం నుంచి రూ.2 కోట్లు కట్ చేయాలని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2026… -
IPL Auction 2026: ఇది కదా అదృష్టమంటే.. కార్తిక్ శర్మకు రూ.14.20 కోట్లు, అకిబ్ దార్‌కు రూ.8.40 కోట్లు!
‘టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు.. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి’ అనే సామెత ఉంది. టాలెంట్‌కు కాస్త అదృష్టం కూడా కలిసొచ్చినప్పుడే విజయం సాధిస్తారు అని పెద్దలు అంటున్నారు. ఇది భారత అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ కార్తిక్ శర్మ, అకిబ్ దార్ విషయంలో నిజమైంది. ఇటీవల దేశీయ క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న వీరికి ఐపీఎల్ ఆడే అవకాశం రావడమే కాదు.. కోట్లలో డబ్బు కూడా రానుంది. అబుదాబి వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ… -
IPL Auction 2026: నువ్వానేనా అన్నట్లు పోటీపడ్డ చెన్నై, హైదరాబాద్.. అనామక ఆటగాడికి 14 కోట్లు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంలో దేశవాళీ ఆటగాడు ప్రశాంత్ వీర్‌పై కాసుల వర్షం కురిసింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ప్రశాంత్ కనీస ధర రూ.30 లక్షలు కాగా.. రూ.14.20 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) సొంతం చేసుకుంది. 20 ఏళ్ల ప్రశాంత్ కోసం సీఎస్‌కేతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) పోటీ పడ్డాయి. ప్రశాంత్ కోసం ముందుగా ముంబై ఇండియన్స్ బిడ్ వేయగా.. ఆపై లక్నో సూపర్ జెయింట్స్ పోటీ… -
Matheesha Pathirana IPL Price: పోటీపడ్డ ఢిల్లీ, లక్నో, కోల్‌కతా.. మతీశాకు మతిపోయే ధర!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంలో శ్రీలంక యువ పేసర్ మతీశా పతిరన మతిపోయే ధరకు అమ్ముడయ్యాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అతడిని రూ.18 కోట్లకు సొంతం చేసుకుంది. ‘బేబీ మలింగా’ కోసం కోల్‌కతాతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీపడ్డాయి. అత్యధిక పర్స్ వాల్యూ ఉన్న కేకేఆర్ మతీశా పతిరన కోసం వెనక్కి తగ్గకుండా బిడ్ వేసి.. భారీ ధరకు కొనుగోలు చేసింది. పతిరన కనీస ధర రూ.2… -
IPL Auction 2026: టాప్ స్టార్లకు తప్పని నిరాశ.. అన్‌సోల్డ్ లిస్ట్ పెద్దదే గురూ!
అబుదాబీలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంలో టాప్ స్టార్లకు నిరాశే ఎదురైంది. న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ రచిన్ రవీంద్ర, ఇంగ్లండ్ హార్డ్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్, ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జానీ బెయిర్‌స్టోను ఏ ప్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దాంతో ఈ ముగ్గురు అన్‌సోల్డ్‌గా మిగిలారు. రచిన్, లివింగ్‌స్టోన్ కనీస ధర రూ.2 కోట్లు కాగా.. బెయిర్‌స్టో రూ.కోటి కనీస ధరతో వేలంలోకి వచ్చాడు. ఈ ముగ్గురు ఐపీఎల్… -
Cameron Green IPL Price: కామెరూన్ గ్రీన్‌కు జాక్‌పాట్.. అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా రికార్డు!
అందరూ ఊహించిందే నిజమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌కు జాక్‌పాట్ తగిలింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అతడిని రూ.25.20 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దాంతో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ రికార్డు నెలకొల్పాడు. గ్రీన్ బేస్ ప్రైస్ రూ.2 కోట్లు కాగా.. అతడి కోసం కేకేఆర్ సహా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడ్డాయి. చివరకు అత్యధిక… -
IPL 2026 Trade List: రసవత్తరంగా ప్లేయర్ల ట్రేడ్.. పూర్తి లిస్ట్ ఇదే..!
IPL 2026 Trade List: ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీల మధ్య జరిగిన ప్లేయర్స్ ట్రేడింగ్ పూర్తిగా రసవత్తరంగా సాగింది. బీసీసీఐ ప్రకటించిన ఈ లిస్ట్‌లో కొన్ని భారీగా, కొన్ని అనూహ్య మార్పులు చోటు చేసుకోవడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ అతని పాత ధర రూ. 18 కోట్లకే ట్రేడ్ చేసుకోవడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అదే సమయంలో సీఎస్‌కే జట్టులోని వెటరన్… -
IPL Trade Rules: IPL 2026 వేలం రాబోతుంది.. ట్రేడింగ్ విండో అంటే తెలుసా?
IPL Trade Rules: IPL 2026 వేలం సమీపిస్తున్న కొద్దీ ట్రేడింగ్ విండో క్రికెట్ అభిమానుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. ఇంతకీ ట్రేడింగ్ విండో అంటే ఏమిటో తెలుసా.. ఇది వేలానికి ముందు ఫ్రాంచైజీలు తమ జట్లను బలోపేతం చేసుకోవడానికి అనుమతించే ఒక ప్రత్యేకమైన వ్యవస్థ. దీని ద్వారా వేలం లేకుండానే ఆటగాళ్లు ఒక జట్టు నుంచి మరొక జట్టుకు మారవచ్చు. ఈసారి రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ట్రేడ్ జరగవచ్చని క్రీడా విశ్లేషకులు…
తాజావార్తలు
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
-
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
-
Jailer 2 Telugu Trailer: ‘జైలర్ 2’ ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!