Home
Ipl 2027
Ipl 2027 News
-
IPL 2027-KKR: కొత్త కెప్టెన్గా విండీస్ స్టార్.. కేకేఆర్కు మూడు లాభాలు.. మినీ వేలంలో టార్గెట్ చేయాల్సిందే?
KKR Eye on Shai Hope for IPL 2027: ఐపీఎల్ 2027 సీజన్కు ముందు కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) జట్టు కీలక మార్పులకు సిద్ధమవుతోంది. ఇటీవల రెండు సీజన్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన మాజీ ఛాంపియన్ కేకేఆర్.. వచ్చే సీజన్లో బలమైన జట్టును నిర్మించుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో వెస్టిండీస్ కెప్టెన్, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ షాయ్ హోప్ను దక్కించుకోవాలని చూస్తోందని తెలుస్తోంది. అతడిని మినీ వేలంలో దక్కించుకుంటే.. జట్టుకు నాయకత్వంతో పాటు బ్యాటింగ్లోనూ… -
IPL 2027-KKR: కేకేఆర్లో భారీ మార్పులు.. రిటైన్, రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే!
KKR Retention and Released List 2027: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) జట్టులో పలు మార్పులు జరిగే అవకాశం ఉంది. గత రెండు సీజన్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన కేకేఆర్.. వచ్చే సీజన్ కోసం తమ ఆటగాళ్ల జాబితాను పునఃసమీక్షించనుంది. ముఖ్యంగా భారీ ధరకు కొనుగోలు చేసిన విదేశీ ఆటగాళ్లతో పాటు తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన కొందరిపై వేటు పడే అవకాశాలు లేకపోలేదు. 2027 సీజన్కు సంబంధించి కేకేఆర్… -
Rohit Sharma: ముంబై ఇండియన్స్కి మరోసారి కెప్టెన్గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..
Rohit Sharma: ఐపీఎల్ 2027కు ముందే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ట్రేడ్ డీల్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ట్రేడ్లో భాగంగా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్ జట్టులోకి వెళ్లగా.. స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ ముంబై ఇండియన్స్లో చేరాడు. ఈ పరిణామంతో ముంబై జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరనే చర్చ మొదలైంది. ముఖ్యంగా 5 సార్లు ఐపీఎల్ టైటిల్ అందించిన రోహిత్ శర్మ మరోసారి ముంబై… -
IPL 2027 Auction: ఐపీఎల్ 2027 వేలానికి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్? వేలంలో 7 మంది బంగ్లాదేశ్ ఆటగాళ్లు..!
IPL 2027 Auction: భారత్, బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలు (Cricket Ties) మళ్లీ గాడిన పడుతున్నట్లు కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా ఉన్న వివాదాలను పక్కన పెట్టి, రాబోయే ఐపీఎల్ 2027 వేలంలో (IPL 2027 Auction) బంగ్లాదేశ్ ఆటగాళ్లు పాల్గొనేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సాధారణ ప్రక్రియలో భాగంగా, త్వరలో జరగబోయే ఐపీఎల్ మినీ వేలం (IPL Mini-Auction) కోసం బీసీసీఐ వివిధ దేశాల క్రికెట్… -
Hardik Pandya: పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీపై హార్దిక్ క్లారిటీ.. జట్టు సారథి ఎవరో చెప్పేసిన పాండ్యా..
Hardik Pandya: ఐపీఎల్లో (IPL) ఊహించని సంచలనం నమోదైంది. ఐపీఎల్ 2027 (IPL 2027) సీజన్కు ముందు పంజాబ్ కింగ్స్ (Punjab Kings), ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మధ్య మెగా ట్రేడింగ్ డీల్ కంప్లీట్ అయింది. దీని ప్రకారం రూ. 18 కోట్ల భారీ ఫీజుతో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ముంబై జట్టును వీడి పంజాబ్ కింగ్స్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక పంజాబ్ నుంచి స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ (Arshdeep… -
IPL 2027: అతడిని ఆల్రౌండర్గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?
Kris Srikkanth About Suryansh Shedge: ఐపీఎల్ 2027 సీజన్కు ముందు ఆటగాళ్ల ట్రేడింగ్పై ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను పంజాబ్ కింగ్స్ ట్రేడ్ ద్వారా తీసుకుందనే ప్రచారం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ట్రేడ్లో భాగంగా పంజాబ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ను ముంబైకి పంపించనున్నట్లు పలు కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ భారీ ట్రేడ్పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.… -
IPL 2027-CSK: అక్షర్ పటేల్ కోసం ఆ స్టార్ను వదులుకోవద్దు.. సీఎస్కే భారీ మూల్యం చెల్లించక తప్పదు!
IPL 2027 CSK Trade News: ఐపీఎల్ 2027 సీజన్కు ముందే ఆటగాళ్ల ట్రేడింగ్పై క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా టీమిండియా స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను ట్రేడ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టులోకి తీసుకుంటుందనే ప్రచారం ఆసక్తిని పెంచుతోంది. గత ఎనిమిది సీజన్లుగా ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న అక్షర్ను ట్రేడ్ చేసుకునేందుకు సీఎస్కే ఆసక్తి చూపుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ హనుమ విహారి సీఎస్కేకు… -
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్పై కన్ను.. గుజరాత్ టైటాన్స్ది పెద్ద ప్లానే!
Ashutosh Sharma IPL Trade: ఐపీఎల్ 2027 సీజన్కు ముందే ఆటగాళ్ల ట్రేడింగ్ వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ నుంచి పంజాబ్ కింగ్స్కు వెళుతున్నాడనే ప్రచారం ఇప్పటికే క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో తెరవెనుక మరికొన్ని ఫ్రాంచైజీలు కూడా ఆటగాళ్ల ట్రేడింగ్పై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు, భారత పవర్ హిట్టర్ ఆశుతోష్ శర్మపై గుజరాత్ టైటాన్స్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. క్రిక్బజ్ కథనం ప్రకారం..… -
IPL 2027 Retentions: రూ.20 కోట్ల ఆటగాళ్లకు ఉద్వాసన.. ఇక పక్కకెళ్లి ఆడుకోండమ్మా!
Cheteshwar Pujara IPL 2027 Retention Predictions: ఐపీఎల్ 2027 సీజన్కు ముందు ఆటగాళ్ల రిటెన్షన్ గడువు సమీపిస్తోంది. నవంబర్ 17లోగా ఫ్రాంచైజీలు తమ జట్లలో కొనసాగించాలనుకునే ఆటగాళ్లు, వదులుకోవాలనుకునే క్రికెటర్ల జాబితాను ఖరారు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పలు ట్రేడ్ వార్తలు, ఆటగాళ్ల విడుదలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ నుంచి పంజాబ్ కింగ్స్కు, అర్ష్దీప్ సింగ్ పంజాబ్ నుంచి ముంబైకి మారనున్నారనే ప్రచారం క్రికెట్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.… -
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్ను వదులుకున్న ప్రీతి జింటా!
Hardik Pandya, Arshdeep Singh Trade: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు మరో సంచలన ట్రేడ్ జరిగింది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్, ముంబై ఇండియన్స్ (ఎంఐ) కెప్టెన్ హార్దిక్ పాండ్యా వచ్చే సీజన్లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)కు ఆడనున్నాడు. బదులుగా పీబీకేఎస్ స్టార్ పేసర్, టీమిండియా మ్యాచ్ విన్నర్ అర్ష్దీప్ సింగ్ ఎంఐకి మారాడు. ఎంఐ, పీబీకేఎస్ ఫ్రాంచైజీలు ఈ ఇద్దరు ఆటగాళ్ల బదిలీకి అంగీకరించాయి. అయితే ఈ ఒప్పందానికి బీసీసీఐ అధికారిక ఆమోదం లభించాల్సి…
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!