Home
Iphone Discount
Iphone Discount News
-
iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
iPhone 17 Pro Discount: ఆపిల్ ఇటీవల నిర్వహించిన 'సర్ప్రైజ్ అండ్ షైన్' ఈవెంట్లో కొత్త తరం ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడల్స్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్ల రాకతో ఆపిల్ సంస్థ పాత మోడలైన ఐఫోన్ 17 ప్రో సిరీస్‌ను అధికారికంగా నిలిపివేసింది. అయితే పాత స్టాక్‌ను క్లియర్ చేయడానికి, కొత్త ఫోన్ల కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ప్రముఖ రిటైల్ సంస్థ క్రోమా భారీ ఆఫర్లను ప్రకటించింది. ఆపిల్… -
iPhone 16 Pro: ఐఫోన్ లవర్స్‌కు క్రేజీ ఆఫర్.. ఐఫోన్ 16 ప్రో పై ఏకంగా రూ.19,701 భారీ డిస్కౌంట్..!
iPhone 16 Pro: ఐఫోన్ అభిమానులకు క్రేజీ ఆఫర్ ను తీసుక వచ్చింది జియోమార్ట్. ఎప్పటినుంచో iPhone 16 Pro కొనాలనుకుంటున్నా.. ధర ఎక్కువగా ఉందని వెనకడుగు వేసిన వారికి శుభవార్త అనే చెప్పాలి. ప్రముఖ రిటైల్ ప్లాట్ ఫామ్ జియోమార్ట్ ఇప్పుడు iPhone 16 Pro పై ఏకంగా రూ.19,701 వరకు భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. కొత్తగా ఫోన్ మార్చాలనుకుంటున్నా, లేదా ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కి మారాలనుకుంటున్నా ఈ ఆఫర్ బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ… -
Flipkart: బ్లాక్‌బస్టర్ డీల్స్ తో.. ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్ వచ్చేస్తోంది..
ఇటీవలే అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025ను ప్రకటించింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ కూడా మే 1 నుంచి ప్రారంభమయ్యే తన కొత్త సేల్‌ను ప్రకటించింది. ఈ-కామర్స్ దిగ్గజం తన కోట్లాది మంది కస్టమర్ల కోసం SASA LELE అమ్మకాన్ని తీసుకువస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఈ ప్రత్యేక సేల్‌లో స్మార్ట్‌ఫోన్స్, ఏసీ, ఫ్రిజ్ సహా అనేక గృహోపకరణాలు అతి తక్కువ ధరలకు అందుబాటులో ఉండనున్నాయి. సమ్మర్ లో కొత్త వస్తువులను కొనాలనే ప్లాన్ లో ఉన్న వారు ఈ సేల్… -
Huge Discount On iPhone 15 Plus: ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆ ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్ డీల్స్
Huge Discount On iPhone 15 Plus: ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ నిర్వహిస్తోంది. ఈ సేల్ సందర్భంగా, క్రిస్మస్ పండుగకు ముందే వినియోగదారులు భారీ డిస్కౌంట్ ధరలతో ప్రీమియం ప్రొడక్ట్స్ కొనుగోలు చేసే అవకాశం పొందుతున్నారు. ఈ సేల్‌లో ముఖ్యంగా iPhone 15 Plus పై అద్భుతమైన డీల్ అందుబాటులో ఉంది. కస్టమర్లు ఈ డివైస్‌ను రూ. 20 వేల వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. iPhone 15…
తాజావార్తలు
-
YS Jagan: రాయలసీమ లిఫ్ట్ స్కీంపై రాజకీయ రగడ.. వాస్తవాలు వెల్లడించిన జగన్..
-
Sheikh Hasina: ‘‘హసీనాకు ఏమైనా జరిగితే..’’ బంగ్లాదేశ్ ప్రధానికి మాజీ అమెరికన్ అధికారి హెచ్చరిక!
-
Tollywood: 2027 సంక్రాంతి బాక్సాఫీస్ యుద్ధం.. బరిలో ఏడు సినిమాలు
-
Pa.Ranjith: రాజ్యాంగం కేవలం చట్టాల పుస్తకం కాదు.. అణగారిన వర్గాల గొంతుక! పా.రంజిత్ ట్వీట్ వైరల్..
-
Paternity Leave: తమిళనాడులో తండ్రులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవు!
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!