iPhone Air 2: టెక్ దిగ్గజం యాపిల్ (Apple) iPhone Air సిరీస్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కొత్త రీడిజైన్‌పై పనిచేస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం యాపిల్ సంస్థ iPhone Air 2లో రెండవ రియర్ కెమెరా లెన్స్‌ను జోడించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఇది వినియోగదారులను మరింత ఆకర్షించాలనే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. యాపిల్ ఇంజనీర్లు ప్రస్తుతం డ్యూయల్ కెమెరా సెటప్ ను పరీక్షిస్తున్నారు. మొదటి తరం iPhone Airలో ఒక్క కెమెరా మాత్రమే…