ఇటలీలో ఖైదీల కోసం మొట్టమొదటి సెక్స్ రూమ్ శుక్రవారం ప్రారంభమైంది. ఖైదీల లైంగిక కలయిక కోసం అధికారులు జైళ్లలో సెక్స్ రూమ్స్ ను ఏర్పాటు చేస్తు్న్నారు. సెంట్రల్ ఉంబ్రియా ప్రాంతంలోని జైలులోని ఓ ఖైదీ తన మహిళా భాగస్వామిని ప్రైవేట్ గా కలిసేందుకు అనుమతించారు. కొంతమంది ఖైదీలకు ప్రైవేట్ కలయికల కోసం రాజ్యాంగ కోర్టు తీర్పు తర్వాత ఖైదీలకు ప్రైవేట్ సందర్శనలు జరిగాయి. ఇది ఖైదీలు బయటి నుంచి వచ్చే భాగస్వాములతో “సన్నిహిత సమావేశాలు” కలిగి ఉండే…