ఐఐటీ హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ లంగ్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభించారు. జర్మని ఇనిస్టిట్యూట్ ఫర్ లంగ్ హెల్త్ సెంటర్ ప్రొఫెసర్ వెర్నర్ సీగర్, పద్మవిభూషణ్, AIG హాస్పిటల్ అధినేత నాగేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మవిభూషణ్, AIG హాస్పిటల్ అధినేత నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో హార్ట్ ఎటాక్ ల కంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదకరంగా మారిందన్నారు. కరోనా తర్వాత ఊపిరితిత్తుల వ్యాధులు ఎక్కువయ్యాయన్నారు. Also Read:Story Board: రాజకీయ కుటుంబాల్లో గొడవలకు…