International Dogs Day: కుక్క అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది విశ్వాసం. కుక్కలకు ఓ ముద్ద అన్నం పెడితే జీవితాంతం అవి మనల్ని వదలవు. వ్యక్తి, ఊరు, దేశ రక్షణలోనూ అవి తనదైన ముద్రను వేస్తున్నాయి. ప్రతి కుక్కకూ ఓ రోజు వస్తుంది అంటాం కదా.. అదే ఈరోజు. రెస్క్యూ డాగ్స్ ను సురక్షితమైన, వాత్సల్య వాతావరణం అందించాలనే ఉద్దేశ్యంతో కుక్కల ప్రాముఖ్యతను అందరికీ చాటిచెప్పడానికి, వాటి దత్తత గురించి అవగాహన పెంచే లక్ష్యంతో ప్రతి ఏటా…