Inter education department ad prasannalata suspended: ఇంటర్ విద్యాశాఖ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా పనిచేస్తున్న కేఎం ప్రసన్నలతపై సస్పెండ్సన్ వేటు పడింది. ఆమెను సస్పెండ్ చేస్తూ ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె తండ్రి పీటర్ సూపరింటెండెంట్ గా పనిచేస్తూ చనిపోయారు. దీంతో 1993లో కారుణ్య నియామకం కింద ప్రసన్నలతకు జూనియర్ అసిస్టెంట్ గా చేరారు. ఆతరువాత పదోన్నతులు పొందిన ఆమె ప్రస్తుతం ఏడగా కొనసాగుతున్నారు. అయితే కారుణ్య నియామకం…