ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. కొంగరకలాన్ లోని జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ కొంగరకలాన్ కు చేరుకుని, మొదట సమీకృత కలెక్టరేట్ ను ప్రారంభించిన అంతరం సర్వమత ప్రార్థనలు, అధికారులతో సమీక్షా సమావేశాన్ని సీఎం నిర్వహించనున్నారు. ఆతర్వాత నూత కలెక్టరేట్ కు సమీపంలో సిద్దం చేసిన భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈనేపథ్యంలో.. 20 ఎకరాల్లో 50…