Home
Instagram
Instagram News
-
ఇంస్టాగ్రామ్ లో ప్రేమ : వాటర్ ట్యాంక్ ఎక్కి హల్ చల్ చేసిన యువకుడు
ఇంస్టాగ్రామ్ లో ప్రేమించిన యువతి కోసం ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి హల్ చల్ చేశాడు. బీర్ బాటిల్ తలపై మోదుకుంటూ మరీ బెదిరింపులకు దిగిన ఘటన వికారాబాద్ జిల్లా దోమ పొలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. దోమ మండలం ఖమ్మం నాచారం గ్రామానికి చెందిన వినోద్ (18) అనే యువకుడుకి గజ్వెల్ కు చెందిన (20) ఏళ్ల యువతీ ఇంస్టాగ్రామ్ లో పరిచయం అయింది. అయితే ఈ పరిచయం కాస్త..వారి ఇద్దరి… -
ఇన్‌స్టాలో కత్రినా కైఫ్ మరో మైలురాయి
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ దాదాపు టాప్ హీరోలందరి సరసన నటించింది. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఆమె.. రీసెంట్ సోషల్ మీడియాలోనూ మరో మైలురాయిని చేరుకుంది. 50 మిలియన్ల ఫాలోవర్స్ సొంతం చేసుకున్న బాలీవుడ్ ఐదో హీరోయిన్గా కత్రినా కైఫ్ నిలిచింది. ఈమె కంటే ముందు ప్రియాంక చోప్రా (63.3 మిలియన్లు), శ్రద్ధా కపూర్ (62 మిలియన్లు), దీపికా పదుకొణె (56.5 మిలియన్లు), ఆలియా భట్ (53.1 మిలియన్లు) ఉన్నారు. ఇక ఆమె సినిమాల… -
రెండు రోజుల్లో ట్విటర్, ఫేస్బుక్ బ్లాక్ ?
ట్విటర్, ఫేస్ బుక్ లు ఇండియాలో మరో రెండు రోజుల్లో బ్లాక్ అవుతాయనే వార్త వైరల్ అవుతోంది. అయితే దీనికి కారణం ఏంటి.. అసలు ఈ వార్తలో నిజమెంత అని అందరిలోనూ ఈ ప్రశ్నలు మెలుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం 3 నెలల కింద విడుదల చేసిన నిబంధనలపై ట్విటర్, ఫేస్ బుక్ యజమాన్యాలు ఇప్పటికీ స్పందించలేదు. మే 26 తో ఈ గడువు పూర్తి కానుంది. దీంతో ఆయా సోషల్ మీడియా సంస్థలు తమ… -
ఇన్ స్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ నయా రికార్డ్!
పాపులర్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ సౌతిండియాలోనే ఓ నయా రికార్డ్ సృష్టించాడు. ఇక్కడ ఏ స్టార్ హీరో క్రాస్ చేయని 12 మిలియన్ ఫాలోవర్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో దక్కించుకున్నాడు. చిత్రం ఏమంటే… ఇన్ స్టాగ్రామ్ లో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ మధ్య అగ్రస్థానం దోబూచులాడుతోంది. ఒకసారి బన్నీది పై చేయి అవుతుంటే మరోసారి విజయ్ దేవరకొండ ది అవుతోంది. తాజాగా విజయ్ దేవరకొండ 12 మిలియన్ ఫాలోవర్స్ ను పొందితే, 11.8… -
అమ్మ, ఇద్దరు కొడుకులు… ఓ నీడ!
ఓ వైపు కరోనా మహమ్మారి, మరోవైపు లాక్ డౌన్… సామాన్యుడి నుంచీ సెలబ్రిటీల దాకా అందరూ ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. పూటగడవని వారికి లాక్ డౌన్ పెద్ద శాపమే. కానీ, ఎప్పుడూ బిజిగా ఉండే సినిమా సెలబ్రిటీలకు ఇష్టం, ఉన్నా లేకున్నా ప్రస్తుతం రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దాంతో చాలా మంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారుతున్నారు. అభిమానులతో టచ్ లోకి వచ్చి పాత, కొత్త ఫోటోలు షేర్ చేస్తూ విజువల్ ట్రీట్స్… -
ఇన్‌స్టా లోనూ బ్యాన్… కంగనా కామెంట్స్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కు తాజాగా ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్ షాకిచ్చింది. కొద్దీ రోజుల క్రితం హింసను ప్రేరేపించే ట్వీట్లు చేసిందంటూ ఆమె కథను ట్విట్టర్ శాశ్వతంగా తొలగించిన విషయం తెలిసిందే. ఇటీవలే కంగనాకు కరోనా సోకింది. ఈ విషయన్ని కంగనా ఇన్స్టాగ్రామ్ లో వెల్లడించింది. కరోనా తన శరీరంలో పార్టీ చేసుకుందని, కోవిడ్ ఒక చిన్న ఫ్లూ మాత్రమేనని, దాన్ని త్వరలోనే అంతం చేస్తానని తెలుపుతూ ఆమె యోగా చేస్తున్న పిక్ ను… -
‘పావ్రీ హో రహీ హై’… జెనీలియా గిర్ గయా హై
ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పావ్రీ హో రహీ హై’ ట్రెండ్ నడుస్తోంది. ‘బాయ్స్’ బ్యూటీ జెనీలియా కూడా తన ‘పావ్రీ హో రహీ హై’ వీడియో అప్ లోడ్ చేసింది. కానీ, పెద్ద ట్విస్ట్ ఉంది స్టోరీలో! పిల్లల కోసం రిస్క్ చేసి… పాపం మన లవ్లీ మమ్మీ… పెద్ద కష్టమే తెచ్చి పెట్టుకుంది! జెనీలియా ఇన్ స్టాగ్రామ్ లో సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. పెద్ద తెరపై కొన్నాళ్లుగా పెద్దగా కనిపించటం లేదు ఈ బ్యూటీ.…
తాజావార్తలు
-
Vivo S2: భారత్‌లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్‌గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!