WhatsApp: మెటా సంస్థకు చెందిన ప్రముఖ మెసెజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సప్ సేవల్లో突اً అంతరాయం ఏర్పడింది. భారత్ సహా పలు ప్రాంతాల్లో యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అనేక మంది సందేశాలు పంపడం, స్టేటస్‌లు అప్‌లోడ్ చేయడం వంటి అంశాల్లో సమస్యలు తలెత్తుతున్నాయని సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు చేస్తున్నారు. ప�
Instagram Facing Issues Across India: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఇన్‌స్టాగ్రామ్’ సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యల కారణంగా దేశవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు ఇన్‌స్టా సేవల్లో సమస్యలు ఎదుర్కొన్నారు. ఈరోజు ఉదయం 11:15 గంటల సమయంలో అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అప్లికేషన్ లాగిన్, సర్వర్ కనెక్�
Instagram Down: వరసగా పలు సోషల్ మీడియా యాప్ లు పనిచేయడం లేదు. ఇటీవల ట్విట్టర్ సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోగా.. తాజాగా మెటా సంస్థకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ బుధవారం ప్రపంచవ్యాప్తంగా డౌన్ అయింది. వినియోగదారులు ఇన్ స్టా అకౌంట్లను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇన�
Instagram Down: ప్రస్తుతం సోషల్ మీడియా అంటే వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్. దాదాపుగా అందరూ వీటిని వాడుతున్నారు. యువత ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్ మీదే ఆధారపడుతోంది. ఇన్‌స్టా రీల్స్ చూస్తూ సమయం గడిపేస్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా సోమవారం నాడు ఇన్‌స్టాగ్రామ్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది
ఈమధ్య సోషల్ ప్లాట్‌ఫామ్స్ తెగ ఇబ్బంది పడుతున్నాయి. ఉన్నట్టుండి పని చేయడం మానేస్తున్నాయి. నిన్నటికి నిన్న ట్విటర్‌లో ఏదో సమస్య వచ్చినట్టు తేలింది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ సర్వర్ డౌన్ అవ్వడంతో.. యూజర్లు ఒక్కసారిగా ట్విటర్ మీద పడ్డారు. అప్పటివరకూ బాగానే పని చేసిన ఇన్‌స్టా, సడెన్‌గా ఆగిపోయింది. లైవ�