చిత్ర పరిశ్రమలో ఎక్కడైనా నేపోటిజం ఉంటుంది. అది ముఖ్యంగా బాలీవుడ్ లో ఉందని చాలామంది బాహాటంగానే ఒప్పుకొన్నారు.. అక్కడ ట్యాలెంట్ కన్నా ఇంటిపేరు ముఖ్యమని ఎంతోమంది స్టార్ హీరోలు మీడియా ముందు వెల్లడించారు. తాజాగా ఇదే విషయాన్ని బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ పేర్కొన్నారు. నటుడిగా, విలన్ గా వివేక్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో ఆయన ‘వినయ విధేయ రామ’, ‘రక్త చరిత్ర’ చిత్రాలలో నటించి మెప్పించాడు. ప్రస్తుతం ‘ఇన్‌సైడ్ ఎడ్జ్’ మూడవ సీజన్ లో…
ఇండియన్స్ ఇప్పుడు వెబ్ సిరీస్ లకి బాగానే అలవాటు పడ్డారు. కానీ, కొన్నాళ్ల క్రితం అంతగా ఆదరణ ఉండేది కాదు. అయినా అప్పట్లోనే చిన్నపాటి సెన్సేషన్ సృష్టించింది ‘ఇన్ సైడ్ ఎడ్జ్’. ఐపీఎల్ లో జరిగే మ్యాచ్ ఫిక్సింగ్ లను పోలిన ట్విస్టులతో సాగే కథతో ఆడియన్స్ ను మేకర్స్ ఆకట్టుకోగలిగారు. కానీ, ‘ఇన్ సైడ్ ఎడ్జ్ 2’ ఫస్ట్ సీజన్ అంత మెప్పు పొందలేదు. మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. అయితే, సీజన్ టూలో లాస్ట్ ఎపిసోడ్…