వెండితెరపై హీరోగా కనిపించటం అంటే బాధ్యత మాత్రమే కాదు. బరువు కూడా! అందుకే, మన హీరోలు… ఆ మాటకొస్తే ఈ తరం హీరోయిన్స్ కూడా… రోజూ జిమ్ లో బరువులు ఎత్తుతుంటారు. కఠినమైన కసరత్తుల వల్ల ఫిట్ నెస్ మాత్రమే కాక మంచి లుక్ కూడా వస్తుంది. యంగ్ హీరోలకి నటన కంటే కూడా కండలు తిరిగిన చక్కటి శరీరం చాలా ముఖ్యం. అదుంటే యూత్ ఆటోమేటిక్ గా ఓ లుక్ వేస్తారు. ఆ తరువాత టాలెంట్…