ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సికింద్రాబాద్ నుండి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ‘జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ్ యాత్ర’ మరో యాత్రను ప్రకటించింది. ఈ పర్యటన తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రైలు ప్రయాణీకులకు జ్యోతిర్లింగం (రామేశ్వరం) దర్శనం చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది, అదే సమయ