Home
Infinix
Infinix News
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
Infinix GT 50 Pro Launched: మొబైల్ గేమర్లను లక్ష్యంగా చేసుకుని ఇన్ఫినిక్స్ (Infinix) సరికొత్త గేమింగ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ GT 50 Proను భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. కంపెనీ ప్రవేశపెట్టిన ‘న్యూ జీటీ ఎకోసిస్టమ్’ (New GT Ecosystem)లో భాగంగా వచ్చిన ఈ స్మార్ట్ఫోన్ ప్రత్యేక ఫిజికల్ గేమింగ్ కంట్రోల్స్, అధునాతన కూలింగ్ టెక్నాలజీ, శక్తివంతమైన ప్రాసెసర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సదుపాయాలతో ఆకట్టుకుంటోంది. కన్సోల్ కంట్రోల్స్ & ఏరోడైనమిక్ డిజైన్ ఈ… -
3D ఎఫెక్ట్తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో భారత్లోకి Infinix GT 50 Pro..!
Infinix GT 50 Pro: గేమింగ్ స్మార్ట్ఫోన్ల విభాగంలోకి ఇన్ఫినిక్స్ మరో కొత్త ఫోన్ను తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే ఇదివరకు గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయిన Infinix GT 50 Pro స్మృతి ఫోన్ ఇప్పుడు భారత మార్కెట్లో అక్టోబర్ 27న లాంచ్ కానుంది. గతేడాది జూన్లో విడుదలైన GT 30 Proకు కొనసాగింపుగా ఈ ఫోన్ రానుంది. సూపర్కార్ల డిజైన్ నుంచి స్ఫూర్తి పొందిన ప్రత్యేక 3D ఎఫెక్ట్తో పాటు, వెనుక భాగంలో కనిపించే… -
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
Infinix Xpad 30 Pro: ఇన్ఫినిక్స్ (Infinix) నుండి టాబ్లెట్ గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేసింది. Infinix Xpad 30 Pro పేరుతో వచ్చిన ఈ టాబ్లెట్ 11 అంగుళాల 2.5K డిస్ప్లే, MediaTek Helio G200 Ultimate ప్రాసెసర్, 8200mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఈ టాబ్లెట్ మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. ఈ Infinix Xpad 30 Proలో 11 అంగుళాల 2.5K డిస్ప్లేను అందించారు. ఇది 85% స్క్రీన్-టు-బాడీ రేషియోతో… -
Infinix Hot 70 Pro 5G: ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో భారత్లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే!
Infinix Hot 70 Pro 5G: స్మార్ట్ఫోన్ ప్రియులకు ఇన్ఫినిక్స్ గుడ్న్యూస్ చెప్పింది. కంపెనీ కొత్త Infinix Hot 70 Pro 5G స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆకట్టుకునే డిజైన్తో పాటు 144Hz డిస్ప్లే, MediaTek Dimensity 7100 5G ప్రాసెసర్, 50MP కెమెరా, 6000mAh భారీ బ్యాటరీ వంటి ఫీచర్లను ఈ ఫోన్లో అందించారు. ఈ ఫోన్ వెనుక భాగంలో ఉండే Active Matrix Cube (AMC) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నోటిఫికేషన్లు… -
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
Infinix Hot 70 Pro 5G: ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ (Infinix) భారత్లో Infinix Hot 70 Pro 5G లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ స్మార్ట్ఫోన్ సెప్టెంబర్ 4న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లోకి రానుంది. ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ ఫోన్ అమ్మకాలు జరగనున్నాయి. కంపెనీ అధికారిక భారత వెబ్సైట్లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. భారత మార్కెట్లో ఈ మొబైల్ 4 విభిన్న కలర్ ఆప్షన్లలో తీసుకురానున్నారు.… -
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition: ప్రీమియం డిజైన్కు కొత్త అర్థం చెబుతూ ఇన్ఫినిక్స్ (Infinix) నుండి కొత్త “నోట్ 60 ప్రో పినినఫారినా లిమిటెడ్ ఎడిషన్ (NOTE 60 Pro Pininfarina Limited Edition)” స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రముఖ ఇటాలియన్ ఆటోమొబైల్ డిజైన్ సంస్థ పినినఫారినా (Pininfarina) తో కలిసి రూపొందించిన ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్, సూపర్ కార్ల నుంచి ప్రేరణ పొందిన ప్రత్యేక డిజైన్తో లాంచ్… -
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
Infinix Smart 20 Launch: భారత మార్కెట్లో బడ్జెట్ స్మార్ట్ఫోన్ విభాగంలో ఇన్ఫినిక్స్ (Infinix) నుండి కొత్తగా ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 (Infinix Smart 20) స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ఇదివరకు వచ్చిన స్మార్ట్ 10కు అప్డేటెడ్ గా ఈ ఫోన్ను తీసుకొచ్చిన కంపెనీ.. డిస్ప్లే, ప్రాసెసర్, బ్యాటరీ వంటి విభాగాల్లో అప్గ్రేడ్లను తీసుకవచ్చింది. డిజైన్, పెద్ద డిస్ప్లే: ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 కేవలం 7.7 మిల్లీమీటర్ల మందంతో స్లిమ్ డిజైన్ను కలిగి ఉంది. ఫోన్ వెనుక… -
Infinix Smart 20: ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 రిలీజ్ డేట్ ఫిక్స్.. 5,200mAh బ్యాటరీ, ధర రూ. 10,000 లోపే..!
బడ్జెట్ స్మార్ట్ఫోన్ల విభాగంలో మరో కొత్త ఫోన్ను తీసుకురావడానికి ఇన్ఫినిక్స్ సిద్ధమైంది. కంపెనీ తన కొత్త స్మార్ట్ఫోన్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20ను జూన్ 8న భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ ధర రూ.10,000 లోపే ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఈ ఫోన్కు సంబంధించిన మైక్రోసైట్ ఫ్లిప్కార్ట్లో లైవ్ కావడంతో పలు కీలక ఫీచర్లు వెలుగులోకి వచ్చాయి. జూన్ 8న లాంచ్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 స్మార్ట్ఫోన్ జూన్ 8న… -
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
గత సంవత్సరం విడుదలైన GT 30 Pro మోడల్కు సక్సెసర్ గా, ఇన్ఫినిక్స్ GT 50 Pro శుక్రవారం ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో విడుదలైంది. గేమింగ్పై దృష్టి సారించిన ఈ సరికొత్త స్మార్ట్ఫోన్, మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్టిమేట్ చిప్సెట్తో పనిచేస్తుంది. దీనికి 12GB RAM, 512GB వరకు స్టోరేజ్ జత చేశారు. 10 ప్రెజర్ లెవెల్స్తో కూడిన ప్రెజర్-సెన్సిటివ్ షోల్డర్ ట్రిగ్గర్లను కలిగి ఉంది. ఇన్ఫినిక్స్ GT 50 Proలో 144Hz వరకు రిఫ్రెష్… -
Infinix Note 60 Pro: ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో వచ్చేస్తోంది.. 6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, యాక్టివ్ మ్యాట్రిక్స్ ఫీచర్
ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో ఇటీవల చైనా స్మార్ట్ఫోన్ కంపెనీ గ్లోబల్ వెబ్సైట్లో లిస్ట్ అయ్యింది. దీనితో ఫోన్ కీలక స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, డిజైన్, రంగు ఎంపికలు వెల్లడయ్యాయి. ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో ఈ నెల మూడవ వారంలో దేశంలో విడుదల కన్ఫార్మ్ అయ్యింది. ఈ టెక్ దిగ్గజం ఫోన్ వెనుక భాగంలో యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లే ఉంటుందని సూచించింది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ కూడా ఉంటుందని సూచనప్రాయంగా తెలిపింది. Also Read:Israel…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!