Home
Indigo Flight
Indigo Flight News
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో సడన్‌గా సాంకేతిక విపత్తు ఎదురవడంతో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ (Emergency Landing) చేశారు. ఢిల్లీ నుంచి చెన్నై బయలుదేరిన ఇండిగో విమానం (6E 6115) ఆకాశంలో ప్రయాణిస్తుండగా, ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న పవర్ బ్యాంక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్యాబిన్ నుంచి పొగలు రావడం గమనించిన విమాన సిబ్బంది క్షణాల్లో అప్రమత్తమయ్యారు. వెంటనే విమానంలో అందుబాటులో ఉన్న అగ్నిమాపక పరికరాలు (Fire… -
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
IndiGo 6E925 Lightning Strike: ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య పాట్నా నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో విమానాన్ని ఆకాశంలో పిడుగు తాకింది. సుమారు 17,000 అడుగుల ఎత్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. పిడుగుపాటు కారణంగా విమానం ముందు భాగం (నోస్) దెబ్బతిన్నప్పటికీ.. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా లక్నో విమానాశ్రయంలో దించారు. విమానంలోని 104 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇండిగో 6E925 విమానంలో ఘటన ఈ ఘటన ఇండిగో విమానం 6E925లో చోటుచేసుకుంది.… -
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
IndiGo Flight Fare Hike: విమాన ప్రయాణికులకు ఇండిగో షాక్ ఇచ్చింది. అక్టోబర్ 6, 2026 నుంచి దేశీయ, అంతర్జాతీయ విమానాలపై ఫ్యూయల్ సర్చార్జ్ను పెంచింది. పెరుగుతున్న ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్‌లైన్ వెల్లడించింది. దీంతో ఇండిగోలో ప్రయాణించే వారికి టికెట్ బుకింగ్ సమయంలో గతంతో పోలిస్తే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కిలోమీటర్ల ఆధారంగా ఫ్యూయల్ సర్‌చార్జ్ ఇండిగో కొత్త ఫ్యూయల్ సర్‌చార్జ్ అక్టోబర్ 6న రాత్రి 12:01… -
IndiGo Flight: ల్యాండింగ్‌కు ముందు రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో తప్పిన ప్రమాదం
IndiGo Airbus A321 Hits Runway Before Landing in Bengaluru: బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం పెను విమాన ప్రమాదం తప్పింది. గువాహటి నుంచి బెంగళూరుకు వస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ A321 విమానం ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో ‘టెయిల్ స్ట్రైక్’ ఘటన చోటుచేసుకుంది. విమానం వెనుక భాగం రన్‌వేను తాకడంతో పైలట్లు వెంటనే ల్యాండింగ్‌ను నిలిపివేసి గో-అరౌండ్ చేపట్టారు. అనంతరం రెండో ప్రయత్నంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. వివరాల ప్రకారం,… -
IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
లక్నో నుంచి దమ్మామ్ వెళ్తున్న ఇండిగో విమానంలో కలకలం రేగింది. విమానంలో ‘బాంబు’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో విమానాన్ని అహ్మదాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. -
IndiGo Plane Hits Pole: ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం.. పోల్‌ను ఢీకొన్న ఫ్లైట్!
IndiGo Plane Hits Pole at Srinagar Airport: ఇండిగో విమానానికి శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ అనంతరం విమానాన్ని పార్కింగ్ బేకు తరలిస్తున్న సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన గైడెన్స్ పోల్‌ను విమానం ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ప్రయాణికులు, విమాన సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. పార్కింగ్ పోల్‌ను ఢీకొన్న ఇండిగో విమానం ఇండిగోకు చెందిన 6E 225 (VT-NOG) విమానం నవీ… -
IndiGo Flight: దుబాయ్-ముంబై ఇండిగో విమానంలో మంటలు.. రాజ్‌కోట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
దుబాయ్ నుంచి ముంబైకి వస్తున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానంలో పొగలు రావడంతో సోమవారం అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో రాజ్‌కోట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. -
IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
IndiGo Flight : హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఒక ఇండిగో విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో రాజమండ్రి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శంషాబాద్ విమానాశ్రయం నుండి ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్కు ఈ ఇండిగో విమానం ప్రయాణికులతో బయలుదేరింది. అయితే, జగదల్పూర్ సమీపించే సరికి అక్కడి వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రన్‌వేపై విమానాన్ని సురక్షితంగా దించడానికి (ల్యాండింగ్‌కు) అవసరమైన అనుమతులు లభించకపోవడం, వాతావరణం… -
Indigo: టేకాఫ్ తర్వాత షాక్.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. విమానం టేకాఫ్ అయిన కేవలం అరగంట వ్యవధిలోనే పైలట్లు సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా వెంటనే అప్రమత్తమై, విమానాన్ని తిరిగి విమానాశ్రయానికి మళ్లించి సేఫ్‌గా ల్యాండ్ చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని ఎయిర్పోర్ట్ అధికారులు ధృవీకరించారు. సాంకేతిక లోపం వల్లే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రయాణికులకు… -
Indigo-DGCA: ఇండిగోపై డీజీసీఏ చర్యలు.. నలుగురు ఫ్లైట్ ఇన్స్పెక్టర్లు తొలగింపు
ప్రయాణికులకు ఇండిగో సృష్టించిన సంక్షోభంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) చర్యలకు సిద్ధపడింది. ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌తో సమావేశం తర్వాత చర్యలకు పూనుకుంది. ఇండిగో సంక్షోభానికి కారణమైన నలుగురు ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్లను తొలగించింది.
తాజావార్తలు
-
Drugs Seized : హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత… భోపాల్ బస్సులో రూ.1.1 కోట్ల విలువైన మెథాంఫెటమిన్ సీజ్!
-
Tilak Varma: ఎవరికీ సాధ్యం కాలేదు.. బ్యాటింగ్ చేయకుండానే తిలక్ వర్మ ప్రపంచ రికార్డు..
-
Aneet Padda: టాలీవుడ్లోకి ‘సైయారా’ బ్యూటీ ఎంట్రీ?
-
CM Chandrababu: రాజకీయ నేతలే నేరాలకు పాల్పడే పరిస్థితి..! చంద్రబాబు ఫైర్
-
Donald Trump: ట్రంప్‌ను జైల్లో బంధించిన ఇరాన్..? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!