Home
Indian Premiere League
Indian Premiere League News
-
IPL 2024: రికార్డులకు కలిసొచ్చిన తెలుగు రాష్ట్రాలు.. మొన్న హైదరాబాద్.. నేడు..
ఐపీఎల్ చరిత్రలో రికార్డులకు తెలుగు రాష్ట్రాలు వేదికయ్యాయి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు హైదరాబాద్‌లో ఇటీవల నమోదు కాగా.. నేడు 2వ అత్యధిక స్కోరు వైజాగ్‌లో నమోదైంది. -
DC vs KKR: ఐపీఎల్ చరిత్రలో 2వ అత్యధిక స్కోరు.. ఢిల్లీ లక్ష్యం ఎంతంటే?
విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఐపీఎల్ 2024 16వ మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు సిక్సర్ల, ఫోర్లతో విరుచుకుపడ్డారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. -
DC vs KKR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా వైజాగ్ వేదికగాఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
Suresh Raina: ఎంఎస్ ధోని బ్యాటింగ్ పొజిషన్‌పై సురేష్ రైనా కీలక ప్రకటన!
ఐపీఎల్ 2024 ప్రారంభ మ్యాచ్‌తో ఎంఎస్ ధోని మరోసారి క్రికెట్ మైదానంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్సీబీ, సీఎస్కే మధ్య జరిగే ఈ బ్లాక్‌బస్టర్ మ్యాచ్‌కు ముందు, భారత మాజీ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా ఎంస్ ధోనీకి ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు. ఆర్సీబీతో టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌కు ముందు ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. -
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కోచ్‌గా కివీస్ లెజెండ్
ఐపీఎల్-2023 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిరాశపరిచిన సంగతి తెలిసిందే. గతేడాది పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. మొత్తం సీజన్లో 14 మ్యాచ్‌లో నాలుగింట మాత్రమే గెలిచింది. ఈ విధంగా ఐపీఎల్లో గత కొన్నేళ్లుగా ఎస్ఆర్హెచ్ పేలవ ప్రదర్శనను కనబరుస్తోంది. -
IPL 2023: సెంచరీల మోత, 200 ప్లస్ స్కోర్లు.. రికార్డులు బద్దలుకొట్టిన ఐపీఎల్-2023 సీజన్
ఈ ఏడాది ఐపీఎల్లో పరుగుల వరద పారింది. బ్యాటర్లు పండగ చేసుకున్న ఈ సీజన్లో ఒక ఇన్నింగ్స్‌లో 200కుపైగా స్కోర్లు అత్యధిక సార్లు నమోదైన రికార్డు నమోదైంది. ఇక సిక్స్‌ల రికార్డు కూడా బ్రేకయింది. -
IPL 2023: ఆర్సీబీకి బిగ్ షాక్.. స్టార్ క్రికెటర్ ఐపీఎల్ నుంచి ఔట్
ఐపీఎల్-2023 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ రజత్ పాటిదార్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఇది బెంగళూరు జట్టుకు పెద్ద దెబ్బే. 29 ఏళ్ల రజత్ గతేడాది ఎనిమిది మ్యాచ్‌లలో 55.50 సగటుతో 333 పరుగులతో మూడో అత్యధిక స్కోరర్‌గా ఉన్నాడు. -
MS Dhoni: ఆడింది 3 బాల్సే.. కానీ రికార్డు సాధించాడు.. ధోనీ అంటే అట్లుంటది..
ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో చెన్నై సూపర్ సింగ్స్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్(57), ఓపెనర్ డేవాన్ కాన్వే(47) అద్భుతంగా రాణించారు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ చివరి ఓవర్లో వచ్చిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అదిరిపోయే సిక్సర్లు బాదడం విశేషం.
తాజావార్తలు
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
CM Chandrababu : రీల్స్ నుంచి బయటకు రండి.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!