Home
Indian Origin Man
Indian Origin Man News
-
Lucky draw: భార్య కోసం బంగారు గొలుసు కొంటే.. లక్కీ డ్రాలో రూ.8 కోట్ల గెలుపు..
Lucky draw: భార్య మాట విని ఓ వ్యక్తి ఏకంగా రూ.8 కోట్ల విలువైన లక్కీ డ్రాని గెలిచారు. భారతీయ సంతతికి చెందిన వ్యక్తి తన భార్య కోసం బంగారు గొలుసు కొనుగులు చేశారు. ఆ తర్వాత తీసిన లక్కీ డ్రాలో 1 మిలియన్ డాలర్లను గెలుచుకున్నాడు. తన భార్య కోసం మూడు నెలల క్రితం కొనుగోలు చేసిన గోల్డ్ చైన్ తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. -
Vietnam: భారతీయ వ్యక్తి ప్రైవేట్ పార్ట్లోకి బతికి ఉన్న ఈల్.. కడుపులో పేగుల్ని తీనేసింది..
Vietnam: వియత్నాం రాజధాని హనోయ్‌లో ఓ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. 31 ఏళ్ల భారతీయ వ్యక్తి తన మలద్వారంలోకి బతికి ఉన్న ఈల్ని చొప్పించుకున్నాడు. దీంతో అతను తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరాడు. జూలై 27న, ఆ వ్యక్తి విపరీతమైన నొప్పితో ఆసుపత్రికి చేరిన వెంటనే వైద్య సాయం అందించారు. రోగి ఉదయాన్ని ఈల్ని చొప్పించుకున్నాడని డాక్టర్లు చెప్పారు. ఈల్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ, రోగి పెద్దపేగు, పురీషనాళాన్ని కొరికి, ఉదర కుహరంలోకి ప్రవేశించింది. Read… -
America: అమెరికాలో మరో భారతీయుడు హత్య
అమెరికాలో (America) వరుసగా భారతీయులు హత్యకు గురికావడం కలవరం రేపుతోంది. ఇటీవలే పలువురు దారుణహత్యకు గురయ్యారు. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. -
Uber: ఉబర్ క్యాబ్ ఎక్కి అమెరికాకు వెళ్లిన 800 మంది భారతీయులు
Uber: అమెరికాలో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి మూడేళ్లకు పైగా జైలు శిక్ష పడింది. ఉబర్ ట్యాక్సీ ద్వారా 800 మంది అక్రమంగా భారతీయులను అమెరికాకు తీసుకొచ్చారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. -
Indian-Origin Man: లండన్‌లో భారత సంతతికి చెందిన వ్యక్తి దారుణ హత్య.. మూడు రోజుల్లో రెండో ఘటన
యూకేలోని లండన్‌లో చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల మహిళను బ్రెజిల్ వ్యక్తి కత్తితో పొడిచి చంపిన రెండు రోజుల తరువాత మరో ఘటన శుక్రవారం జరిగింది. శుక్రవారం లండన్‌లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తిని కత్తితో పొడిచి చంపాడు. -
Ireland Prime Minister : ఐర్లాండ్ ప్రధానిగా రెండోసారి భారత సంతతి వ్యక్తి
Ireland Prime Minister : భారతీయ సంతతికి చెందిన లియో వరాడ్కర్ ఐర్లాండ్ ప్రధానమంత్రిగా శనివారం రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. రొటేషన్ పద్ధతిలో ఫిన్ గేల్ పార్టీకి చెందిన వరాద్కర్ మరోసారి ఎన్నికయ్యారు. -
Fraud: అమెరికాలో రూ.300 కోట్ల భారీ మోసం… భారత సంతతి వ్యక్తి అరెస్ట్
A 50-year-old Indian-origin tech entrepreneur has been arrested in the US for an alleged investment scheme that defrauded more than 10,000 victims of over300 crores and netted him several luxury cars and real estate.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?