Indian ICC Presidents: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రెసిడెంట్ గ్రెగ్ బార్క్లే స్థానంలో జే షాను నియమించవచ్చు అనే వార్తలు ప్రస్తుతం మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా అతనికి మద్దతుగా నిలిచాయని సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే ఐసీసీ చరిత్రలో భారత్ నుంచి షా 5వ వ్యక్తిగా ఐసీసీ ప్రెసిడెంట్ అవుతారు. ప్రస్తుతం అతను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ పరిస్థితిలో,…