Home
Indian History
Indian History News
-
Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
1935లో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఒక ప్రతిజ్ఞ చేశారు. 'నేను హిందువుగా పుట్టాను గానీ, హిందువుగా మాత్రం చనిపోను' అని స్పష్టంగా చెప్పారు. మహారాష్ట్ర నాశిక్ జిల్లాలోని యెవోలాలో జరిగిన ఓ సభలో ఆయన చేసిన ఈ వ్యాఖ్య అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. చెప్పినట్లే, సరిగ్గా 21 ఏళ్ల తర్వాత.. అంటే 1956 అక్టోబర్ 14న నాగ్‌పూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో లక్షలాది మంది సమక్షంలో ఆయన ఆ మాటను నిలబెట్టుకున్నారు. హిందూ మతాన్ని… -
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
Mahatma Gandhi: ప్రపంచ చరిత్రలోనే అత్యంత కర్కశ నియంతగా ముద్రపడిన అడాల్ఫ్ హిట్లర్ పేరు వింటేనే విధ్వంసం, మారణహోమం గుర్తొస్తాయి. అలాంటి నియంతను ప్రపంచమంతా భయంతో చూస్తున్న తరుణంలో.. జాతిపిత మహాత్మా గాంధీ మాత్రం కలం పట్టి నేరుగా ఆయనకే లేఖ రాశారు. అది కూడా అత్యంత ఆప్యాయంగా “డియర్ ఫ్రెండ్” (ప్రియమైన మిత్రమా) అని సంబోధిస్తూ! మానవాళిని సర్వనాశనం చేసే రెండో ప్రపంచ యుద్ధాన్ని ఆపడానికి అహింసా మూర్తి గాంధీజీ, ఆ నరరూప రాక్షసుడికి రాసిన… -
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
Lal Bahadur Shastri Jayanti: భారతదేశ తొలి తరం నాయకుల్లో మన మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన జీవితం, ప్రయాణం చూస్తే ఎంతటి వారికైనా స్ఫూర్తి కలగక మానదు. ఈరోజు ఆయన జయంతి. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతితో పాటే శాస్త్రి జయంతి కావడం ఒక విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ "లాల్ బహదూర్ శాస్త్రి నిరాడంబరత, దేశం పట్ల ఆయనకున్న అంకితభావం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం" అని ఎక్స్… -
Chanakya Niti: ఎంత కోపం వచ్చినా ఇలా కంట్రోల్ చేసుకోండి.. చాణక్యుడి 5 విజయ మంత్రాలు ఇవే!
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన చాణక్యనీతిలో మనిషి జీవితానికి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలను వివరించారు. అందులో ముఖ్యమైనది కోపాన్ని నియంత్రించడం. కోపం అనేది మనిషి ఆలోచనా శక్తిని తగ్గించి, తప్పు నిర్ణయాలకు దారి తీస్తుందని చాణక్యుడు పేర్కొన్నారు. ఒకసారి చంద్రగుప్తుడు ఆచార్య చాణక్యుడిని అడిగాడు.. “గురుదేవా.. యుద్ధరంగంలో శత్రువులను ఓడించగలను. కానీ నా లోపల పుట్టే కోపాన్ని మాత్రం అదుపు చేయలేకపోతున్నాను. చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది. ఆ సమయంలో నేను ఏం… -
National Flag Day: నేడు జాతీయ జెండా దినోత్సవం.. తిరంగా గురించి ఈ విషయాలు ఎంత మందికి తెలుసు?
National Flag Day: ప్రతి ఏటా జూలై 22న భారతదేశం జాతీయ జెండా దినోత్సవం (National Flag Day) జరుపుకుంటుంది. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్య రాకముందు, అంటే సరిగ్గా కొన్ని రోజుల ముందే జూలై 22న రాజ్యాంగ పరిషత్ మన త్రివర్ణ పతాకాన్ని అధికారికంగా ఆమోదించింది. భారతీయుల ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వానికి ప్రతీకగా నిలిచే మన మువ్వన్నెల జెండాను గౌరవించుకోవడానికి ఈ రోజు ఎంతో ప్రాముఖ్యమైనది. మన జాతీయ జెండాను 'తిరంగా' అని పిలుస్తారు.… -
Potti Sriramulu’s Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
Potti Sriramulu's Sacrifice: "శ్రీరాములు లాంటి మరో 11 మంది అనుచరులు గనుక నాకు ఉంటే, నేను ఏడాదిలోనే దేశానికి స్వాతంత్ర్యం తీసుకువస్తాను" అని మహాత్మా గాంధీ ఒక సందర్భంలో పొట్టి శ్రీరాములుని ఉద్దేశించి అన్నారు. అయితే, తన శిష్యుడు అదే గాంధేయ ఆయుధమైన 'ఆమరణ నిరాహార దీక్ష'ను ఉపయోగించి స్వతంత్ర భారతదేశ రాజకీయ పటాన్ని మార్చేస్తాడని బహుశా గాంధీజీ కూడా ఊహించి ఉండరు. భారతదేశం గణతంత్ర రాజ్యంగా మారిన కొన్నేళ్లకే, తెలుగు మాట్లాడే ప్రజల కోసం… -
Ellora Kailasa Temple: ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయాన్ని పై నుంచి కిందికి ఎందుకు చెక్కారు.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నిర్మాణం!
Ellora Kailasa Temple: ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయాన్ని చూసిన ప్రతి ఒక్కరూ మొదట ఆశ్చర్యపోయే విషయం దాని నిర్మాణం. సాధారణంగా ఆలయాలను రాయి రాయిగా పేర్చి నిర్మిస్తారు. కానీ మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో ఉన్న కైలాసనాథ ఆలయాన్ని మాత్రం ఒకే భారీ కొండరాయిని పై నుంచి కిందికి చెక్కి రూపొందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా ఆలయాల్లో ఒకటిగా ఇది గుర్తింపు పొందింది. అందుకే దీనిని భారతీయ శిల్పకళలో అత్యంత గొప్ప అద్భుతాల్లో ఒకటిగా భావిస్తారు. చరిత్రకారుల ప్రకారం… -
Bhojshala Case: “భోజ్‌శాల హిందువులదే”.. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
Bhojshala Case: దేశంలో మందిర్-మసీదు వివాదాలు కొనసాతున్నాయి. ఇప్పటి వరకు అయోధ్య-బాబ్రీ మసీదు, కాశీ విశ్వనాథ ఆలయం-జ్ఞానవాపి మసీదు, శ్రీ కృష్ణ జన్మస్థలం-షాహీ ఈద్గా దర్గా వివాదాలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ కోవకు చెందినదే మధ్యప్రదేవ్ రాష్ట్రంలోని ధార్‌లోని భోజశాల-కమల్ మౌలా మసీదు. దశాబ్ధాలుగా నలుగుతున్న ఈ వివాదంపై మధ్యప్రదేశ్ హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. ‘‘భోజ్‌శాల ఒక సరస్వతీ ఆలయం’’ అని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో దశాబ్ధాలుగా హిందువుల కల… -
Bajirao Peshwa : గెరిల్లా వార్‌లో దిట్ట.. బాజీరావు స్టైల్ ఇదే.!
Bajirao Peshwa : మరాఠా చరిత్రలో బాజీరావు ప్రథమ్ పేరు ధైర్యానికి, అద్భుతమైన యుద్ధ తంత్రానికి మారుపేరుగా నిలిచింది. అతి చిన్న వయసులోనే అధికార శిఖరాగ్రానికి చేరుకున్న ఆయన, తన స్వల్ప జీవిత కాలంలోనే సాటిలేని సైనిక విజయాలను సాధించి చరిత్రలో నిలిచిపోయారు. ఆయన జీవితం నేటికీ నాయకత్వానికి, ప్రేరణకు ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. ఏప్రిల్ 28న ఆయన వర్ధంతి సందర్భంగా, కేవలం 20 ఏళ్లకే పీష్వాగా ఆయన ఎదిగిన తీరు , సాధించిన విజయాల… -
Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
Chhatrapati Sambhaji Maharaj Jayanti 2026: భారతీయ చరిత్రలో ధైర్యసాహసాలకు, అజేయమైన సంకల్పానికి మారుపేరు ఛత్రపతి శంభాజీ మహారాజ్. నేడు ఆ మహనీయుడి జయంతి. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జ్యేష్ఠ పుత్రుడైన శంభాజీ, మే 14, 1657న పురందర్ కోటలో శివాజీ, సాయిబాయి దంపతులకు జన్మించారు. దురదృష్టవశాత్తూ ఆయనకు రెండు ఏళ్ల వయసున్నప్పుడే తల్లి మరణించడంతో, తండ్రి శివాజీకి మార్గదర్శిగా నిలిచిన రాజమాత జిజాబాయి పర్యవేక్షణలోనే శంభాజీ పెరిగారు. పిలాజీ షిర్కే కుమార్తె…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!