బాలీవుడ్ సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు హేమమాలినికి అరుదైన గౌరవం దక్కింది. ఆమెకు ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. భారత చలనచిత్ర రంగానికి హేమమాలిని చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. Read Also: ఏపీకి ఏకైక రాజధాని అమరావతే: నటుడు శివాజీ నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్న…