Home
Indian Film Industry
Indian Film Industry News
-
Pan India Star: పాన్ ఇండియా కూడా పాతదైపోయిందా? హీరోలకు నెక్ట్స్ ట్యాగ్ ఏంటి?
Pan India Star: ఒకప్పుడు స్టార్ హీరోల ఇమేజ్ను బట్టి వారికి ప్రత్యేకమైన ట్యాగ్స్ ఉండేవి. మెగాస్టార్, సూపర్‌స్టార్, రెబల్‌స్టార్, పవర్‌స్టార్ వంటి బిరుదులు అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్‌ను తీసుకొచ్చేవి. అయితే ఇప్పుడు ఇండియన్ సినిమా పరిధి విస్తరించడంతో ‘పాన్ ఇండియా స్టార్’ అనే ట్యాగ్ చాలా కామన్‌గా మారిపోయింది. దీంతో సినీ అభిమానుల్లో ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రశ్న మొదలైంది. పాన్ ఇండియా స్టార్ తర్వాత హీరోకు దక్కే తదుపరి స్థాయి ఏంటి? ప్రస్తుతం స్టార్… -
PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
ప్రస్తుతం భారతదేశంలో పొదుపు మంత్రం అమలవుతోంది. ప్రపంచ సంక్షోభం వేళ పౌరులు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దీంతో ప్రధాని దగ్గర నుంచి కేంద్రమంత్రులు, రాష్ట్ర నాయకులు పొదుపు మంత్రం పాటిస్తున్నారు. -
Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్‌హాసన్ కీలక వ్యాఖ్యలు
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో సంక్షోభం నెలకొంది. అన్ని దేశాలు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో కూడా సీరియస్‌గా అమలవుతోంది. పౌరులంతా పొదుపు పాటించాలని ప్రధాని మోడీ పిలుపు ఇచ్చారు. దీంతో మోడీ దగ్గర నుంచి రాష్ట్ర నాయకులంతా పొదుపు సూత్రాన్ని పాటిస్తున్నారు. -
Top Budget Movies : ఇండియాలో టాప్-3 హై బడ్జెట్ సినిమాలు ఇవే
Top Budget Movies : ఇండియన్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం భారీ బడ్జెట్లతో రూపొందుతున్న మూడు మెగా ప్రాజెక్టులు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ మూడు సినిమాలు బడ్జెట్ పరంగా మాత్రమే కాదు, వాటి నటీనటులు, దర్శకులు, కథలు కూడా టాప్ రేంజ్ లో ఉన్నాయి. అందులో ఫస్ట్ రామాయణ ఉంది. దీని బడ్జెట్4,000 కోట్లు. భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ఇది. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణ భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ… -
Priyamani : “ఒకప్పుడు పట్టించుకోలేదు.. ఇప్పుడు దేశం మొత్తం చూస్తోంది: ప్రియమణి
దక్షిణాది సినిమాల క్రేజ్ పాన్-ఇండియా స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో, ప్రముఖ హీరోయిన్ ప్రియమణి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఒకప్పుడు ఇక్కడి సినిమాలను పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు దేశం మొత్తం చూస్తోంది. అంటూ గతం మరియు ప్రస్తుత పరిస్థితుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. Also Read : Shiva Re-Release: శివ మళ్లీ వస్తున్నాడు.. రీ-రిలీజ్‌పై బన్నీ స్పెషల్ మెసేజ్ ప్రియమణి మాట్లాడుతూ, “ప్రాంతీయ భాషా సినిమాలు ఇప్పుడు అన్ని వయసుల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మంచి… -
Mohan Lal : మోహన్ లాల్ కు దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు
Mohan Lal : మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు లభించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఈ విషయాన్ని శనివారం సాయంత్రం ఎక్స్ వేదికగా ప్రకటించింది. మోహన్ లాల్ సినీ రంగానికి చేసిన సేవలకు 2023 సంవత్సరానికి ఆయన దాదా సాహేబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయినట్టు వివరించింది. సినీ రంగంలో మోహన్ లాల్ నటుడుగా, నిర్మాతగా, డైరెక్టర్ గా ఎన్నో సేవలు అందించారని..… -
Mirai: డే 2> డే 1…రచ్చ రేపుతున్న మిరాయ్ కలెక్షన్స్..
Mirai: తెలుగు సినిమా పరిశ్రమలో యువ హీరో తేజ సజ్జా తన సూపర్ హీరో ఫాంటసీ చిత్రం 'మిరాయ్'తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం, కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹55.60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. మొదటి రోజు (డే 1) 'మిరాయ్' ₹27.20 కోట్లను రాబట్టగా, రెండో రోజు (డే 2) కలెక్షన్స్ మరింత ఊపందుకుని, తొలి రోజు కంటే ఎక్కువ వసూళ్లు… -
Hombale Films : అరుదైన ఘనత సాధించిన హోంబాలే ఫిలింస్
కర్ణాటక బేస్డ్ ప్రొడక్షన్ కంపెనీ అంబానీ ఫిలిం వరుస సినిమాలు చేస్తూ బ్లాక్బస్టర్లు కొడుతోంది. కేజిఎఫ్ చాప్టర్ వన్ సినిమాతో ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ సంస్థ, ఆ తర్వాత ఏమాత్రం వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత కేజిఎఫ్ చాప్టర్ టూ, కాంతారా, సలార్ సినిమాలతో బ్లాక్బస్టర్లు కొట్టిన ఈ సంస్థ, ప్రజెంట్ చేసిన మహా అవతార్ నరసింహతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమా ఏకంగా 300 కోట్లు కలెక్షన్స్ సాధించి, ఈ… -
Vijay Sethupathi: పూరితో విజయేంద్ర ప్రసాద్.. ఇదెక్కడి మాస్ మావా?
తెలుగు సినిమా పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌గా పేరొందిన పూరీ జగన్నాధ్, తాజాగా లెజెండరీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌తో జరిపిన భేటీతో వార్తల్లో నిలిచారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను పూరీ టీం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, సినీ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. విజయ్ సేతుపతితో పూరీ రూపొందిస్తున్న కొత్త పాన్-ఇండియా చిత్రం కోసం ఈ భేటీ జరిగి ఉంటుందని, విజయేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కానున్నారని ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. Also… -
Hrithik Roshan: హృతిక్ రోషన్ తో హోంబలే ఫిల్మ్స్ గ్రాండ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్..!
Hrithik Roshan: భారతీయ సినిమా పరిశ్రమలో ఓ గ్లోబల్ లెవెల్ కలయిక శుక్రవారం అధికారికంగా వెలుబడింది. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, పాన్-ఇండియా బ్లాక్బస్టర్లకు కేరాఫ్ అడ్రస్ అయిన హోంబలే ఫిల్మ్స్ కలిసి ఓ భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ కలయిక దేశవ్యాప్తంగా సినిమాభిమానుల మధ్య భారీ హైప్ క్రియేట్ అయింది. Read Also: Elon Musk: డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ సలహాదారుడిగా వైదొలిగగిన ఎలన్ మస్క్..! ఈ సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!