Hardik Pandya New Relationship: భారత క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఆటతో కాకుండా వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచారు. పాండ్యా ప్రస్తుతం టీం ఇండియా తరపున ఆసియా కప్‌లో ఆడుతున్నాడు. తాజాగా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. హార్దిక్ పాండ్యా గత ఏడాది నటాషా స్టాంకోవిచ్ నుంచి విడాకులు తీసుకున్నాడు. విడాకుల తర్వాత, వాళ్లిద్దరూ వారి జీవితాల్లో ముందుకు వెళ్తున్నారు. అనంతరం…