Home
Indian Cricket History
Indian Cricket History News
-
Lala Amarnath: భారత్‌కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
Lala Amarnath: భారత క్రికెట్ చరిత్రను తిరగేస్తే కొన్ని పేర్లు కేవలం గణాంకాలకు మాత్రమే పరిమితం కావు, వ్యవస్థనే మార్చేసిన శక్తులుగా మిగిలిపోతాయి. అలాంటి అరుదైన దిగ్గజమే లాలా అమర్నాథ్. 115 ఏళ్ల క్రితం, అంటే 1911 సెప్టెంబర్ 11న లాహోర్‌లోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన అమర్నాథ్, భారతదేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్లో తొలి సెంచరీ చేసిన మొదటి బ్యాటర్‌గా రికార్డులకెక్కారు. కేవం 24 టెస్టుల ఆడిన ఆయన భారత క్రికెట్లో అపారమైన ముద్ర వేశారు.… -
India’s 80-Year Sports Journey: హాకీ స్వర్ణయుగం నుంచి క్రికెట్ సామ్రాజ్యం వరకు.. 80 ఏళ్ల భారత క్రీడా ప్రస్థానం..
India’s 80-Year Sports Journey: భారతదేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ.. దేశ క్రీడా ప్రస్థానాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఎన్నో అద్భుతమైన విజయాలు, మరెన్నో చారిత్రాత్మక మలుపులు కనిపిస్తాయి. ఒకప్పుడు హాకీకి మాత్రమే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారత్.. ఆ తర్వాత క్రికెట్లో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఇప్పుడు షూటింగ్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, బాక్సింగ్, టెన్నిస్, అథ్లెటిక్స్, పారా స్పోర్ట్స్ వంటి అనేక క్రీడల్లో ప్రపంచ వేదికపై సత్తా చాటుతోంది. 1952లో ఖషాబా… -
Team India: 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ ప్రయాణం.. నాడు లార్డ్స్ మైదానంలో ఓటమి.. నేడు ప్రపంచ నంబర్ 1 స్థానం..
భారత క్రికెట్ చరిత్రలో ఈ రోజు అత్యంత ప్రత్యేకమైనది , చారిత్రాత్మకమైనది. సరిగ్గా ఇదే రోజున.. అంటే 1932 జూన్ 25న భారత జట్టు అంతర్జాతీయ స్థాయిలో తన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్‌ను ఆడింది. ఇంగ్లాండ్‌లోని ప్రపంచ ప్రసిద్ధ లార్డ్స్ మైదానంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ జూన్ 28 వరకు కొనసాగింది. స్వాతంత్ర్యానికి పూర్వమే బరిలోకి దిగిన అప్పటి టీమ్ ఇండియా, ఈ మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ.. ఇంగ్లాండ్ వంటి బలమైన జట్టుకు గట్టి పోటీనిస్తూ అద్భుతమైన,… -
Story Board: క్రికెట్ రాజ్యాన్ని ఏలుతున్న భారత్ ..!
Story Board: టీట్వంటీ వరల్డ్ కప్ సొంత గడ్డపైనే జరిగింది. టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్. జట్టులో హిట్టర్లకు కొదువలేదు. అలవాటైన పిచ్‌లపై బౌలర్లు కూడా మంచి ప్రదర్శనే చేస్తారనే ఆశలున్నాయి. కానీ ఈ టీమ్ కప్ గెలుస్తుందనే నమ్మకమైతే మొదట్లో కనిపించలేదు. దీనికి తోడు టీమిండియా ఆటతీరు కూడా అంతంతమాత్రంగానే ఉంది. తొలి మ్యాచ్‌లోనే అమెరికా చేతిలో పరాభవం తప్పిన మెన్స్ టీం.. కష్టపడుతూనే సూపర్ 8కు చేరింది. అక్కడ్నుంచైనా అసలు ఆటతీరు బయటికొస్తుందనుకుంటే.. సౌతాఫ్రికా చేతిలో… -
IND vs PAK: ‘‘భారత్‌కు శివరాత్రి, పాక్‌కు కాళరాత్రి’’.. మళ్లీ రేపు ఇదే రిపీట్ కావాలి..
IND vs PAK: 23 ఏళ్ల క్రితం సచిన్ పాకిస్తాన్‌పై ఆడిన ‘‘శివ తాండవం’’ వరల్డ్ క్రికెట్లోనే ఒక మరుపురాని ఇన్నింగ్స్ అయింది. ఇప్పుడున్న జెన్ జీ తరానికి ఈ మ్యాచ్ గురించి పెద్దగా తెలిసి ఉండదు, కానీ 90వ తరానికి మాత్రం ఈ మ్యాచ్ ద్వారానే క్రికెట్ పరిచయమైందంటే అతిశయోక్తి కాదు. -
Never Ducked In ODIs: వన్డే కెరీర్లో ఎప్పుడూ డకౌట్ కానీ ఆ నలుగురు.. లిస్ట్‌లో మనోడు కూడా ఉన్నాడు!
Never Ducked In ODIs: క్రికెట్ అనే మతం ఉంటే ఆ మతస్తులు మన దేశంలోనే ఎక్కువ మంది ఉంటారనే ఫేమస్ మీమ్ ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. అంతలా ఈ క్రికెట్‌ను మన దేశంలో ఆదరిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే క్రికెట్‌కు ఇండియాలో ఉన్నంత ఫ్యాన్ బేస్ మరే దేశంలో కూడా ఉన్నట్లు కనిపించదు. మీకు తెలుసా.. రసవత్తరంగా జరిగే క్రికెట్ మ్యాచుల్లో సెంచరీలతో పరుగుల వరద పారించిన ఎంతో మంది క్రీడాకారులు మనకు తెలుసు.… -
Team India Creates History: సచిన్ అందుకోలేని రికార్డును సాధించిన ముగ్గురు టీమిండియా ప్లేయర్లు
Team India Creates History: ఇంగ్లాండ్- భారత్ మధ్య జరుగుతున్న సిరీస్‌లో చివరి టెస్టు రసవత్తరంగా కొనసాగుతోంది. ఇంగ్లీష్ జట్టు ముందు టీమిండియా 374 పరుగుల టార్గెట్ నిర్దేశించగా.. మూడో రోజు ఆట చివరికి ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 50 రన్స్ చేసింది. -
India Record: 93 ఏళ్ల చరిత్రను తిరగరాసిన టీమిండియా.. ఎలా అంటే..?
India Record: లీడ్స్ లో భారత్, ఇంగ్లాడ్ మధ్య జరుగుతున్న టెస్ట్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ తో టీమిండియా ఓ అరుదైన ఘనతను నమోదు చేసింది. 93 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారిగా భారత జట్టు బ్యాట్స్‌మెన్స్ ఏకంగా ఐదు శతకాలతో రెచ్చిపోయారు. ఇది టెస్ట్ క్రికెట్ చరిత్రలో కేవలం ఆరుసార్లే జరిగే అరుదైన ఘటన కాగా, విదేశీ గడ్డపై ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. Read Also:AP Cabinet…
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. అధిక స్థానాల్లో టీడీపీ హవా..!
-
Ramayana Day 2 Box Office Collection: రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సెన్సేషన్
-
India Head Coach Role: టీమిండియా కోచ్ పదవి అంటే ‘ముళ్ల కిరీటమే’..
-
Poker Night Busted : దీపావళి వేళ.. పేకాట ఆడుతూ దొరికిన మహిళా వ్యాపారవేత్తలు..
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
Paytm Diwali Gift Scam: పేటీఎం పేరుతో రూ.1,000 ఎర.. క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ
ట్రెండింగ్
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!
-
క్లచ్ నొక్కకుండానే గేర్లు మార్చుకోవచ్చు.. 286cc ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో Honda Rebel 300 వచ్చేస్తోంది..
-
500+ kmph వేగాన్ని దాటిన తొలి ప్రొడక్షన్ కారు.. BYD Yangwang U9 Xtreme గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం.!
-
Mohammed Shami Retirement: టెస్టులకు గుడ్‌బై చెప్పిన రివర్స్ స్వింగ్ కింగ్ ‘మహమ్మద్ షమీ’..!