Home
Indian Cricket Future Star
Indian Cricket Future Star News
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
Vaibhav Sooryavanshi: భారత క్రికెట్లో మరో భవిష్యత్ స్టార్‌గా ఎదుగుతున్న యువ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీపై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్లో తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్, అంతర్జాతీయ క్రికెట్లో కూడా అదే స్థాయిలో రాణిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. వైభవ్ భవిష్యత్తు గురించి అడిగిన ప్రశ్నకు అశ్విన్ ఒక్క మాటలోనే తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. “నీటిలో చేపలా” అని వ్యాఖ్యానించిన ఆయన, కొత్త వాతావరణానికి ఎంత… -
Vaibhav Sooryavanshi: యూనివర్స్ బేబీ బాస్‌పై LSG యజమాని సంజీవ్ గోయెంకా ఎమోషనల్ పోస్ట్.. అప్పుడు స్టాండ్స్‌లో.. ఇప్పుడు రికార్డులు..!
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. ఎన్నో రికార్డులను తిరగరాసి.. యూనివర్స్ బేబీ బాస్‌గా మారిపోయాడు.. అయితే, వైభవ్‌పై లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) యజమాని సంజీవ్ గోయెంకా చేసిన భావోద్వేగభరితమైన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకప్పుడు స్టేడియంలో ప్రేక్షకుడిగా మ్యాచ్‌లు వీక్షించిన బాలుడు, నేడు ఐపీఎల్లో అత్యుత్తమ ఆటగాడిగా ఎదగడం తనకు… -
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ ముగిసింది.. కొత్త సవాల్‌కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. నెక్ట్స్ ఆడే మ్యాచ్‌లు ఇవే..
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ ప్రస్థానం ముగిసింది. క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్ ఓటమితో టోర్నీలో వారి ప్రయాణం ముగిసినప్పటికీ, వైభవ్ తన ప్రదర్శనతో భారత క్రికెట్ భవిష్యత్తుపై భారీ అంచనాలు పెంచాడు. ఇప్పుడు అభిమానులందరి దృష్టి అతని తదుపరి టోర్నీపై పడింది. వైభవ్ సూర్యవంశీ త్వరలోనే మరో కీలక టోర్నీలో భారత జెర్సీతో బరిలోకి దిగనున్నాడు. శ్రీలంకలోని దంబుల్లా వేదికగా… -
Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
Vaibhav Sooryavanshi: భారతదేశంలో క్రికెట్ కేవలం ఒక ఆట కాదు, అది కోట్లాది మంది భావోద్వేగాలతో ముడిపడిన ఒక మతం. గత మూడు దశాబ్దాలుగా భారత క్రికెట్ అభిమానుల మనసులను ప్రభావితం చేసిన ముగ్గురు మహానుభావులు ఉన్నారు.. వాళ్లే క్రికెట్ గార్డ్ సచిన్ టెండూల్కర్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, కింగ్ విరాట్ కోహ్లీ. ఇప్పుడు అదే వరుసలో మరో కొత్త పేరు వేగంగా వినిపిస్తోంది. అతడే 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్… -
Vaibhav Suryavanshi: “వీడు మామూలోడు కాదు భయ్యా”.. 14 ఏళ్లకే కోహ్లీ రికార్డులను చెరిపేస్తున్న వైభవ్..
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్య వంశీ.. ఈ పేరు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది. దీనికి కారణం విధ్వంసకర బ్యాటింగ్. భారత క్రికెట్లో ఒక చిన్న వయసు ఆటగాడు అసాధారణంగా రాణించడం చాలా అరుదు. ఇలా ఓ యువ ప్లేయర్ రెచ్చిపోతే వెంటనే గత దిగ్గజాలతో పోలికలు మొదలవుతాయి. వైభవ్ సూర్యవంశీ విషయంలోనూ అదే జరిగింది. కానీ ఈసారి పోలిక కేవలం హైప్ కోసం కాదు. ఓ గ్రేట్ ప్లేయర్‌కి సంబంధించిన ముద్రలను చెరిపేస్తూ పోతున్నాడు. ఆ…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ప్రారంభమైన పోలింగ్!
-
Thursday Horoscope: గురువారం రాశి ఫలాలు.. ఈ 5 రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు.. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు!
-
WPL 2027 Schedule: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. WPL 2027 షెడ్యూల్ విడుదల.. మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలివే..!
-
Mitchell Santner: మా ఓటమికి కారణం ఇదే.. న్యూజిలాండ్ కెప్టెన్ ఓపెన్ కామెంట్స్..
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..