Chikiri Chikiri: రామ్ చరణ్ తన స్టార్ పవర్‌తో మరోసారి అదరగొట్టారు. ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ నుంచి విడుదలైన మొదటి సింగిల్ ‘చికిరి చికిరి’ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఇప్పటికీ సంచలనం సృష్టిస్తోంది. ఈ పాట కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక, ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద మ్యూజికల్ హిట్గా మారింది. విడుదలైన కేవలం ఒక నెలలోనే, ఈ పాట తెలుగు వెర్షన్ ఒక్కటే 100 మిలియన్ల (పది కోట్లు) వ్యూస్‌ను దాటింది. అంతేకాకుండా, ఈ సాంగ్‌ను…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కలయికలో తెరకెక్కిన ఎపిక్ హిస్టారికల్ చిత్రం ‘బాహుబలి’ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసిన ఈ బ్లాక్‌బస్టర్ ఇప్పుడు మరోసారి థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. రెండు పార్ట్‌లను కలిపి “బాహుబలి: ది ఎపిక్” పేరుతో రీ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రత్యేకంగా యూఎస్ మార్కెట్ సహా పాన్ ఇండియా…