Heroins : తెలుగు నాట చాలా మంది హీరోయిన్లు ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్నారు. అయితే అందులో కొందరు సినిమాల తర్వాత పెళ్లి చేసుకుని ఉన్నత వర్గాల ఇంటికి వెళ్లారు. కానీ కొందరు మాత్రం సీఎంల ఇంటికి కోడళ్లుగా వెళ్లారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది మాత్రం జెనీలియా గురించే. తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ బ్యూటీ.. రితేష్ దేశ్ ముఖ్ ను ప్రేమించి 2003లో పెళ్లి చేసుకుంది. ఈ రితేష్ దేశ్ ముఖ్ ఎవరో…
Deepika Padukone : సినిమా ఇండస్ట్రీలో అవమానాలకు కొదువే ఉండదు. ఇప్పుడు స్టార్లుగా ఉన్న వారంతా ఒకప్పుడు విమర్శలు ఎదుర్కున్న వారే. అందులోనూ హీరో, హీరోయిన్లకు బాడీ షేమింగ్ అనేది ఓ పెద్ద శత్రువు. స్టార్ హీరోయిన్లకు సైతం ఈ బాడీ షేమింగ్ అనేది తప్పలేదు. కొందరు తర్వాత కాలంలో వాటిని బయట పెడుతూ ఉంటారు. స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె కూడా బాడీ షేమింగ్ ను ఎదుర్కుందంట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పింది. తాను…
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న ఆమె.. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలోనూ నటిస్తోంది. మైసా అనే మూవీ చేస్తోంది. పుష్ప, చావా, యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత.. ఇప్పుడు బాలీవుడ్ తో పాటు సౌత్ లోనూ సినిమాలు చేస్తోంది. Read Also : Madan Babu : విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత ఇక ఎంత బిజీగా ఉంటున్నా…
మహానటిగా మెప్పించిన కీర్తి సురేష్ గతేడాది డిసెంబర్‌లో తన చిరకాల స్నేహితుడు ఆంటోనీ తాటిల్‌ను పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత కీర్తి సినిమాలు చేస్తుందా అనే అనుమానాలు ఉండేవి. కానీ కీర్తి మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తాజాగా ఆమె నటించిన ‘ఉప్పుకప్పురంబు’ సినిమా డైరెక్ట్‌గా ఓటిటిలో రిలీజ్ అయింది. ప్రస్తుతం తమిళ్‌లో కన్నివేడి, రివాల్వర్ రీటా సినిమాలతో బిజీగా ఉంది. అయితే.. కీర్తి ముందు నుంచి కూడా లిప్ లాక్ సీన్స్ చేయలేదు. ఇక…
Pakistani YouTuber: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ వ్యాప్తంగా ఒక వర్గం భారత్‌ని నాశనం చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతోంది. పాక్ ప్రభుత్వంలోని మంత్రులతో పాటు రాజకీయ నాయకులు అర్థపర్థం లేని బెదిరింపులకు దిగుతున్నారు. మరోవైపు, జర్నలిస్టులు కూడా పాకిస్తాన్ ప్రజల కోసం ప్రాపంగండా కథనాలు సృష్టిస్తున్నారు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌కు చెందిన ఒక యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.