Yashasvi Jaiswal: భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ నయా రికార్డ్ సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో జైస్వాల్ భారత మాజీ ఆటగాళ్లు మొహమ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్‌ల రికార్డులను బద్దలు కొట్టాడు. టీమిండియా తరఫున 2500 టెస్ట్ పరుగులు చేసిన నాల్గవ అత్యంత వేగవంతమైన బ్యాట్స్‌మన్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. READ ALSO: Mahavatar Narsimha : ఆస్కార్ రేసులో మహావతార్ నరసింహా..! యశస్వి జైస్వాల్ 53 ఇన్నింగ్స్‌లలో 2500 టెస్ట్ పరుగులు పూర్తి చేశాడు.…
భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో రెండవ, చివరి టెస్ట్ మ్యాచ్ గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. రెండు రోజుల ఆట పూర్తయింది. నేడు మ్యాచ్‌లో మూడో రోజు ఆట కొనసాగుతోంది. మూడో రోజు కూడా భారత్ పేలవమైన ప్రదర్శనతో నిరాశపర్చింది. మూడవ రోజు కూడా, దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ తో అద్భుతం చేసింది. మార్కో జాన్సెన్ మూడవ రోజు మొత్తం 6 వికెట్లు పడగొట్టగా, హార్మర్ కూడా మూడు వికెట్లు పడగొట్టాడు. కేశవ్ మహారాజ్ ఒక వికెట్…
భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రెండవ టెస్ట్ నేడు గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాంటింగ్ ఎంచుకుంది. గౌహతి వేదికగా ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం. భారత్ మొదట బౌలింగ్ చేయనుంది. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియా 0-1తో వెనుకబడింది. కోల్‌కతా టెస్ట్‌లో దక్షిణాఫ్రికా భారత్‌ను 30 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పుడు, సిరీస్‌ను సమం చేయాలంటే భారత్ ఈ…