Ind vs Pak : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో నేడు భారత్ వర్సెస్ పాకిస్థాన్ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఇరు దేశాల క్రికెట్ ప్రేమికుల్లో విపరీతమైన ఉత్సాహం కనిపిస్తోంది.
Ind vs Pak Tickets Sale: వరల్డ్ కప్ 2023 అక్టోబర్ 5 నుండి ప్రారంభమవుతుంది. టోర్నీలో తొలి మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనుంది. చెన్నైలో ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ జరగనుంది.