Home
India Vs New Zealand T20 Final
India Vs New Zealand T20 Final News
-
Suryakumar Yadav: “నా నెక్ట్స్ టార్గెట్ ఒలింపిక్స్.. గోల్డ్ మెడల్ పక్కా”.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Suryakumar Yadav: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌ను చిత్తు చేసి హ్యాట్రిక్ కప్పులను ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగానికి గురయ్యాడు. గత నెల రోజుల ప్రయాణం తనకు ఎంతో ప్రత్యేకమైందని వెల్లడించాడు. పూర్తి జట్టు కృషి ఈ విజయానికి కారణమని హితవు పలికాడు. ఈ విజయంతోనే తమ లక్ష్యాలు పూర్తి కాలేదని కెప్టెన్ వివరించాడు. ఇప్పుడు తన దృష్టి 2028లో… -
Pakistan Cricket: “అభినందనలు”.. టీమిండియా హ్యాట్రిక్ విజయంపై పాకిస్థాన్ షాకింగ్ రియాక్షన్..
Pakistan Cricket: టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఘన విజయం సాధించింది. మూడో కప్పు కొట్టేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఆధిపత్యం చెలాయించింది. న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. జస్‌ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లతో అదరగొట్టాడు. ఇక బ్యాటింగ్‌లో సంజూ, ఇషాన్, అభిషేక్ దుమ్ముదులిపేశారు. ఈ విజయం టీమిండియా ప్లేయర్లు, అభిమానుల భావోద్వేగాలను రేకెత్తించింది. భారత్ విజయంపై ఊహించిన వ్యక్తులు శుభాకాంక్షలు… -
Suryakumar Yadav: ధోని సరసన సూర్య.. రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్..
Suryakumar Yadav: భారత్ తన ఖాతాలో మరో టీ20 వరల్డ్ కప్పును వేసుకుంది. అహ్మదాబాద్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో ఘన విజయం సాధించింది. క్రికెట్ ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. భారతదేశానికి ఈ ట్రోఫీని అందించిన మూడో కెప్టెన్‌గా నిలిచాడు. అంతేకాదు, తన మొదటి వరల్డ్ కప్‌లోనే కెప్టెన్‌గా టైటిల్ గెలిచి ఎంఎస్ ధోని సరసన నిలిచి, రోహిత్ శర్మ కంటే ఒక అడుగు ముందుకేశాడు. ఇక టీ20 క్రికెట్‌లో పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సూర్యకు… -
IND vs NZ: 17 ఏళ్ల పాకిస్థాన్ రికార్డు బ్రేక్.. T20 వరల్డ్ కప్ హిస్టరీలో నంబర్ 1 జోడీగా సంజు-అభిషేక్
2026 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు సామ్సన్ చరిత్ర సృష్టించారు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో 50 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని పంచుకున్న తొలి జోడీగా నిలిచారు. గతంలో పాకిస్తాన్ ఆటగాళ్లు కమ్రాన్ అక్మల్, షాజైబ్ హసన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆ తర్వాత భారత బ్యాట్స్‌మెన్ మైదానంలో విధ్వంసం… -
India vs New Zealand: టీమిండియాకు ఆ హోటల్ అస్సలు కలిసి రావట్లేదట.. ఫైనల్‌కు ముందు సంచలన నిర్ణయం!
India vs New Zealand: రేపు తుది సమరానికి భారత్ సిద్ధమైంది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఢీ కొట్టేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకుంది. అయితే.. టీమిండియా తాజాగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు హోటల్‌ను మార్చింది. భారత క్రికెట్ జట్టులో నమ్మకాలకు కేర్ ఆఫ్ అడ్రస్. భారత జట్టులో చాలా మంది ఆటగాళ్లు చిన్న చిన్న విశ్వాసాలను సీరియస్‌గా తీసుకుంటారు. తాజాగా ఫైనల్ దగ్గర పడుతున్న సమయంలో అలాంటి సంఘటన ఒకటి చర్చకు వచ్చింది. అహ్మదాబాద్‌లో జరగబోయే తుది పోరుకు ముందు…
తాజావార్తలు
-
US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
-
Explainer: భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి పెరగనున్న ధరలు!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
-
NC 25 : నాగచైతన్య 25వ సినిమాపై ఆ పుకార్లు నమ్మొద్దు
ట్రెండింగ్
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!