Home
India Vs Ireland
India Vs Ireland News
-
Shreyas Iyer: 63 మ్యాచ్‌ల తర్వాత రీఎంట్రీ.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు..
Shreyas Iyer: భారత టీ20 క్రికెట్లో సరికొత్త అధ్యాయం ఎంతో చేదు అనుభవంతో ప్రారంభమైంది. టీ20 ప్రపంచకప్ విజయానంతరం సూర్యకుమార్ యాదవ్ నుంచి భారత టీ20 పగ్గాలను అందుకున్న స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లోనే ఊహించని పరాభవాన్ని ఎదుర్కొన్నాడు. బెల్ఫాస్ట్ (Belfast) వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 34 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే ఐర్లాండ్ చేతిలో భారత్‌కు ఇదే తొలి… -
Vaibhav Sooryavanshi: “బుడ్డోడిని పక్కనబెడితే ఫలితం ఇలాగే ఉంటది”.. టీమిండియా మేనేజ్మెంట్పై ఫైర్..
Vaibhav Sooryavanshi: ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం చేయకపోవడం క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యువ బ్యాటర్.. బెల్ఫాస్ట్లో జరిగే తొలి మ్యాచ్‌లోనే బరిలోకి దిగుతాడని భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే టాస్ సమయంలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ క్లారిటీ ఇస్తూ.. వైభవ్ తుది జట్టులో లేడని స్పష్టం చేయడంతో ఈ సిరీస్ ఓపెనర్ కంటే… -
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
ఐర్లాండ్ చేతిలో ఎదురైన ఘోర పరాజయంపై భారత టీ20 కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్పందించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన అయ్యర్.. ఈ ఓటమి ఒక గొప్ప అనుభవమని, దీని నుండి జట్టు చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉందని తెలిపాడు. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో లయ తప్పడమే ఓటమికి ప్రధాన కారణమని అంగీకరించాడు. “తొలి మ్యాచ్‌లోనే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం మంచి ప్రారంభమే అయినప్పటికీ.. ఫలితం నిరాశపరిచింది. మ్యాచ్ ఆరంభంలో మా బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేశారు.… -
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్‌పై ఆగ్రహం..
వరల్డ్ కప్ గెలిచిన జోష్‌లో ఉన్న టీమిండియాకు ఐర్లాండ్ చుక్కలు చూపించింది. ప్రపంచ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత జట్టుకు బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన మొదటి టీ20లోనే కోలుకోలేని షాక్ తగిలింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో మొదటిసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన శ్రేయాస్ అయ్యర్‌కు తొలి మ్యాచ్‌లోనే ఘోరమైన చేదు అనుభవం ఎదురైంది. పసికూన చేతిలో చిత్తుగా ఓడిపోయి, అయ్యర్ తన కెప్టెన్సీ పరువును బజారున పడేశారు. ఇప్పటివరకు ఐర్లాండ్ చేతిలో ఓటమి ఎరుగని భారత్,… -
IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
క్రికెట్ ప్రపంచంలో ఎప్పుడు ఏ అద్భుతం జరుగుతుందో ఊహించడం కష్టం. ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమిండియా ఆడిన మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే ఊహించని షాక్ తగిలింది. బెల్ఫాస్ట్లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ మైదానంలో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో బలమైన భారత్‌పై ఐర్లాండ్ చారిత్రాత్మక విజయం సాధించింది. గాయాలతో సతమతమవుతున్న ఐర్లాండ్ జట్టు, ఏకంగా ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించి సంచలనం సృష్టించింది. ఈ అద్భుత విజయంతో ఐర్లాండ్ దేశంలో సంబరాలు మిన్నాంటాయి. తమ జట్టు భారత్‌ను… -
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
Vaibhav Sooryavanshi Records: ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే తన ఆటతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకట్టుకున్న ఈ యంగ్ బ్యాటర్‌కు ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం భారత సీనియర్ జట్టులో చోటు దక్కింది. జూన్ 26న జరిగే తొలి మ్యాచ్‌లో అతడికి తుది జట్టులో ఒకవేళ అవకాశం లభిస్తే.. భారత క్రికెట్ చరిత్రలోని పలు అరుదైన రికార్డులను బద్దలు కొట్టే అవకాశం లభించబోతుంది.… -
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
Is Vaibhav Sooryavanshi Must Wait for His Debut: ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో భారత క్రికెట్లో సంచలనంగా మారిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో అరంగేట్రం దక్కుతుందా? అనే ప్రశ్న ప్రస్తుతం అభిమానులను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది. అయితే టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం ఈ విషయంలో తొందరపడే ఆలోచనలో లేదని సంకేతాలు ఇచ్చింది. యువ ప్రతిభను ప్రోత్సహించడం ఎంత ముఖ్యమో, ఇప్పటికే జట్టుకు విజయాలు అందిస్తున్న ఆటగాళ్లకు న్యాయం చేయడం… -
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
Vaibhav Sooryavanshi Debut Seems nlikely: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్‌తో జరిగే తొలి టీ20 మ్యాచ్‌లో అరంగేట్రం చేస్తాడా? అనే ప్రశ్న ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ అంశంపై భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిభావంతులైన కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం ఎంత ముఖ్యమో.. ఇప్పటికే జట్టుకు పరుగులు చేస్తూ మంచి ప్రదర్శన కనబరుస్తున్న ఆటగాళ్లకు అన్యాయం చేయడం కూడా సరికాదని… -
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్‌పై కోచ్ సంచలన ప్రకటన..
Vaibhav Sooryavanshi- Sitanshu Kotak: ఐర్లాండ్‌తో బెల్ఫాస్ట్లో శుక్రవారం (జూన్ 26) జరగనున్న మొదటి టీ20 మ్యాచ్‌కు ముందు.. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా ప్లేయింగ్-11లో చోటు దక్కించుకుంటాడా లేదా? అనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ సస్పెన్స్‌పై భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ మొదటిసారి నోరు విప్పారు. వైభవ్‌కు అంతర్జాతీయ క్రికెట్లో ఖచ్చితంగా అవకాశం వస్తుందని, అయితే కేవలం అతనితో అరంగేట్రం (డెబ్యూ) చేయించడం కోసం.. జట్టులో నిలకడగా… -
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
భారత్, ఐర్లాండ్ మధ్య జూన్ 26 నుంచి ప్రారంభం కాబోయే రెండు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌తో భారత క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ యుగం ముగిసి, శ్రేయస్ అయ్యర్ సారథ్యానికి తెరలేవబోతోంది. ఈ సిరీస్ ద్వారా శ్రేయస్ అయ్యర్ భారత టీ-20 జట్టుకు 15వ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సాధారణంగా చాలామంది అభిమానులు మహేంద్ర సింగ్ ధోనినే భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ అని భావిస్తుంటారు, కానీ అది తప్పు. భారత పురుషుల జట్టు ఆడిన మొట్టమొదటి అంతర్జాతీయ…
తాజావార్తలు
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
-
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!