Home
India Vs England
India Vs England News
-
Rohit-Kuldeep: కుల్దీప్ ఏం మాట్లాడుతున్నావ్.. రోహిత్ అసహనం! వీడియో వైరల్
Rohit Sharma is glad to have not taken the review: వైజాగ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. ఫోర్లు, సిక్సులతో కాకుండా.. తన హాస్య చతురతతో అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటికే రివ్యూ విషయంలో అంపైర్ సలహాను తీసుకోవడానికి ప్రయత్నించిన రోహిత్.. తాజాగా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై అసహనం వ్యక్తం చేశాడు.… -
IND vs ENG: మూడో రోజు ముగిసిన ఆట.. ఇంగ్లండ్ స్కోరు ఎంతంటే..!
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. 339 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ కోల్పోయి 67 పరుగులు చేసింది. కాగా.. ఆట ముగిసే సమయానికి క్రీజులో క్రావ్లే (29), రెహాన్ అహ్మద్(9) పరుగులతో ఉన్నారు. ఓపెనర్ బెన్ డకెట్ వికెట్‌ను స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీశాడు. వ్యక్తిగత స్కోరు 28 పరుగుల వద్ద కీపర్ శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్… -
Vizag Test: మూడో రోజు టీ బ్రేక్.. భారత్ ఆధిక్యం 370! గిల్ సెంచరీ
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 227 రన్స్ చేసింది. క్రీజ్‌లో రవిచంద్రన్ అశ్విన్ (1), కేఎస్ భరత్ (6) ఉన్నారు. ఈ సెషన్లో 2 వికెట్లను కోల్పోయిన టీమిండియా 97 పరుగులు చేసింది. సెంచరీ చేసిన అనంతరం బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (104).. హాఫ్ సెంచరీకి చేరువలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (45) ఔటయ్యారు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 370… -
Jasprit Bumrah Bowling: బుమ్రా దెబ్బకు బ్యాట్ కిందపడేసిన స్టోక్స్.. వీడియో వైరల్!
Ollie Pope Stuns with Jasprit Bumrah’s Yorker in IND vs ENG 2nd Test: విశాఖలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనంలో కీలకపాత్ర పోషించాడు. బుమ్రా దెబ్బకు ఇంగ్లీష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌట్ అయింది. యార్కర్స్, స్వింగ్ బంతులతో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్… -
Yashasvi Jaiswal Century: ఫోర్‌తో హాఫ్ సెంచరీ.. సిక్స్‌తో సెంచరీ! యశస్వి జైస్వాల్ సూపర్ బ్యాటింగ్
Yashasvi Jaiswal Hits Century in IND vs ENG 2nd Test: విశాఖలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ చేశాడు. 151 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో సెంచరీ బాదాడు. జైస్వాల్‌కు టెస్టుల్లో ఇది రెండో శతకం. ఇక్కడ విశేషం ఏంటంటే ఫోర్‌తో హాఫ్ సెంచరీ చేసిన జైస్వాల్.. సిక్స్‌తో సెంచరీ చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్… -
IND vs ENG: లంచ్ బ్రేక్.. భారత్ స్కోర్ 103/2! మరోసారి నిరాశపర్చిన రోహిత్
Yashasvi Jaiswal Hits Half Century in IND vs ENG 2nd Test: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి రోజు తొలి సెషన్ మగిసింది. లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 31 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 103 రన్స్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ చేశాడు. క్రీజులో జైస్వాల్ (51) సహా శ్రేయస్ అయ్యర్ (4) ఉన్నాడు. కెప్టెన్… -
IND vs ENG Playing 11: సర్ఫరాజ్ ఖాన్ డెబ్యూ.. కుల్దీప్కు అవకాశం!
Harbhajan Singh India Playing 11 vs England for Vizag Test: విశాఖ వేదికగా శుక్రవారం (ఫిబ్రవరి 2) నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం రెండు రోజుల క్రితమే వైజాగ్‌కు చేరుకున్న భారత జట్టు.. తమ అస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. హైదరాబాద్ మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిన రోహిత్ సేన.. విశాఖలో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. సీనియర్ ప్లేయర్స్ కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు… -
IND vs ENG: పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే.. బషీర్‌ను తుది జట్టులోకి తీసుకుంటాం: బెన్ స్టోక్స్
Shoaib Bashir replace Jack Leach for IND vs ENG 2nd Test: ఇంగ్లండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ వీసా సమస్య కారణంగా తొలి టెస్టుకు అందుబాటులో లేని విషయం తెలిసిందే. బషీర్ ఇప్పుడు విశాఖలో జరిగే రెండో టెస్టుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు విశాఖ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. స్పిన్నర్ జాక్ లీచ్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరం కావడంతో.. బషీర్ అరంగేట్రం ఖాయమే అని అందరూ భావిస్తున్నారు. ఇదే… -
Vizag Test: విశాఖ టెస్టు.. తెలుగు ఆటగాడిని సన్మానించనున్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్!
ACC Plans to felicitated KS Bharat in IND vs ENG 2nd Test: ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వైజాగ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్ చేజార్చుకున్న రోహిత్ సేన.. వైజాగ్ టెస్టులో పుంజుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం భారత క్రికెటర్లు విశాఖ మైదానంలో ప్రాక్టీస్‌లో బిజీ అయ్యారు. రెండో టెస్టు కోసం రెండు రోజుల కిందటే విశాఖపట్నంకు చేరుకున్న టీమిండియా… -
Jack Leach Injury: వైజాగ్ టెస్టుకు ముందు భారత్‌కు శుభవార్త.. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ ఔట్!
Jack Leach unlikely to play in IND vs ENG 2nd Test: ఇంగ్లండ్‌తో విశాఖలో జరగబోయే రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు భారత్‌కు శుభవార్త. ఇంగ్లండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ జాక్ లీచ్ రెండో టెస్టుకు దూరమైనట్లు సమాచారం తెలుస్తోంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో రెండో టెస్టులో అతడు ఆడే అవకాశాలు దాదాపుగా లేవట. హైదరాబాద్‌లో భారత్‌తో జరిగిన తొలి టెస్టులో జాక్ లీచ్ గాయపడ్డాడు. అతడి ఎడమ మోకాలికి గాయం అయింది. బుధవారం…
తాజావార్తలు
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
-
CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
-
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
-
Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్‌మైండ్ అరెస్ట్!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!