India Map: ఇండియా మ్యాప్‌ను గమనించారా.. అందులో ఒక ఆసక్తికరమైన విషయాన్ని చూసి ఉంటే ఓకే.. లేదంటే ఈ స్టోరీలో తెలుసుకుందాం.. ఇంతకీ ఆ ఆసక్తికరమైన విషయం ఏంటని ఆలోచిస్తున్నారా.. అదే శ్రీలంక. ఇండియా మ్యాప్‌లో శ్రీలంక ఆసక్తికరంగా ఉండటం ఏంటని చూస్తున్నారా.. ఇది నిజంగా ఆసక్తికరమైనదే.. ఎప్పుడైనా ఆలోచించారా.. ఒక దేశం మ్యాప్‌లో మరొక దేశం ఎందుకు ఉంటుందని.. మాకు అంత ఆలోచించే టైం లేదంటరా.. ఓకే ఓకే అలా ఎందుకు ఉందో ఇక్కడ చూద్దాం..…