Fatah 4 vs BrahMos: ఎన్ని పరాభావాలు ఎదురైన తన బుద్ధి మార్చుకొని దేశం పాకిస్థాన్. ఆపరేషన్ సింధూర్‌లో భారతదేశం చేతిలో ఘోర పరాజయం ఎదుర్కొన్న తర్వాత పాక్ భారత బ్రహ్మోస్ లాంటి క్షిపణిని అభివృద్ధి చేసినట్లు తాజాగా పేర్కొంది. పాకిస్థాన్ సైన్యం మంగళవారం దీర్ఘ శ్రేణి క్రూయిజ్ క్షిపణి ఫతా-4ను విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించింది. ఈ క్షిపణి దేశం సాంప్రదాయ క్షిపణి సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుందని ఆ దేశ సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. READ…