పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విద్యార్థుల కోసం స్టూడెంట్ క్రెడిట్ కార్డు స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని ప్రకటించినందుకు ఆనందపడుతున్నట్లు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తెలిపారు. బెంగాలీ యువతను స్వయం సమృద్ధి చేయాలన్న దీక్షతో విద్యార్థులకు రుణాలు ఇవ్వనున్నట్లు సీఎం చెప్పారు. క�