India’s GDP Growth 2025–26 Projected at 7.4%: 2025–26 ఆర్థిక సంవత్సరంలో భారత్ వాస్తవ జీడీపీ 7.4 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేయడంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. దేశ ఆర్థిక ప్రగతి మరింత వేగం పుంజుకుంటోందని, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న పెట్టుబడి ప్రోత్సాహక చర్యలు, డిమాండ్‌ను పెంచే విధానాలే దీనికి కారణమని పేర్కొన్నారు. ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ స్పందిస్తూ.. “భారత్ రీఫార్మ్ ఎక్స్‌ప్రెస్ ఇంకా వేగంగా ముందుకు సాగుతోంది. మౌలిక సదుపాయాలు,…