ఇండియాలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. కరోనా కేసులు ప్రస్తుతం లక్షన్నరకు దిగువున నమోదవుతున్నాయి. అటు మరణాల సంఖ్యకూడా తగ్గుముఖం పడుతున్నది. కేంద్రం రిలీజ్ చేసిన కరోనా బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 1,34,154 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా క�