భారత్ కీలక పురోగతిని సాధించింది. దేశం తన మొట్టమొదటి స్వదేశీ యాంటీబయాటిక్, నాఫిథ్రోమైసిన్‌ను అభివృద్ధి చేసింది. ఇది ప్రాణాంతక శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో అత్యంత ప్రభావవంతమైనదని నిపుణులు చెబుతున్నారు. ఇది ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు, మధుమేహం ఉన్నవారికి ఆశాకిరణంగా మారుతుందని తెలిపారు. ఈ యాంటీబయాటిక్ పూర్తిగా భారతదేశంలోనే రూపొంది, అభివృద్ధి అయి, క్లినికల్‌గా పరీక్షించబడిందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఔషధ రంగంలో భారతదేశాన్ని స్వావలంబన చేయడంలో ఇది…